1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : శనివారం, 1 నవంబరు 2014 (14:52 IST)

చిక్కలేదు చిన్నదాని ఆచూకీ

ఒక పార్కుకి ఇద్దరు ప్రేమికులు వచ్చారు. ప్రియుడు ఏదో నవల చదువుతూ ఎంతకీ మాట్లాడటం లేదు. 
 
ప్రియురాలు అంటోంది. "ప్రియా! ఏంటి చదువుతున్నావు. మాట్లాడు ప్రియా".
 
ప్రియుడు: "చిక్కలేదు చిన్నదాని ఆచూకీ" (నవల పేరు చెప్పాడు)