శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 జూన్ 2014 (18:46 IST)

రాసిచ్చిన టానిక్ వాడావా?

"బలానికి టానిక్ రాసిచ్చాను వాడావా?" అడిగాడు డాక్టర్ 
 
"లేదు డాక్టర్" చెప్పాడు పేషెంట్
 
"ఎందుకు వాడలేదు"   
 
"మూత తీయడానికిక్కూడా బలం లేక.."! చెప్పాడు పేషెంట్.