శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : శనివారం, 22 నవంబరు 2014 (17:35 IST)

ఎప్పుడూ ఎవరితోనైనా గొడవే..!

రమేష్ : ఒరే మన శ్రీనివాస్ ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవ పడుతుంటాడ్రా.
 
కుమార్ : ఎలా చెప్పగలవు?
 
రమేష్ : నిన్న సినిమాకి వెళ్లినప్పుడు టిక్కెట్ చింపి లోపలికి వెళ్లమన్నాడని గేట్‌మెన్‌తో గొడవపడ్డాడ్రా.