శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : బుధవారం, 8 అక్టోబరు 2014 (19:40 IST)

"నువ్వంటే మీ ఆవిడకి చాలా ప్రేమంట?"

"నువ్వంటే మీ ఆవిడకి చాలా ప్రేమంట?" అడిగాడు రవి 
 
"అవును ఆమె చీరలు కూడా నేను ఉతికితేనే కట్టుకుంటుంది. మరెవరు ఉతికినా కట్టుకోదు!" బదులిచ్చాడు రాజు.