శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Ganesh
Last Updated : మంగళవారం, 17 జూన్ 2014 (11:10 IST)

లాయర్ గారూ.. నాకు విడాకులు కావాలి!

లేడీ క్లయింట్ : లాయర్ గారూ! నాకు విడాకులు కావాలి.

లాయర్ : మీ ఆయన కబడ్డీ చాంపియన్ కదా. ఏంటి ప్రాబ్లమ్?

లేడీ క్లయింట్ : ఏముంది....జస్ట్ టచ్ చేసి పారిపోతున్నాడు.