1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Ganesh
Last Updated : గురువారం, 19 జూన్ 2014 (10:42 IST)

ఓరి నాయనో.. వీడికి కూడా!

బిచ్చగాడు: కొంచెం అన్నం ఉంటే పెట్టండయ్యా.. పుణ్యముంటాది..

శ్రీనాధ్: ఓరి నాయనో.. వీడికి కూడా నేను వంట చేస్తానని తెలిసిపోయిందా..