శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Ganesh
Last Updated : సోమవారం, 23 జూన్ 2014 (13:10 IST)

వేయించుకోవాలని కోరికట..!

"పేషెంట్ తన బంధువులతో పూలదండలు ఎందుకు తెమ్మంటున్నాడు?" అడిగాడు డాక్టర్‌

"చచ్చాక వేయించుకోవాలని అతని కోరికట డాక్టర్...!" వెటకారంగా అంది నర్సు.