శుక్రవారం, 27 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Ganesh
Last Updated :
బుధవారం, 2 జులై 2014 (10:52 IST)
నా మీద బొత్తిగా ప్రేమ లేదు...
"నాకు పదిమంది పిల్లలు పుట్టిన తరువాత తెలిసింది. మా ఆయనకు నా మీద ప్రేమ అనేది బొత్తిగా లేదని" అంది విమల.
"ఇంకా నయం ప్రేమ కూడా ఉంటే ఇంకా ఎంత సంతానభాగ్యం కలిగేదో" అంది రాణి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
నాకు పవన్ కల్యాణ్ బిగ్ బ్రదర్.. కష్టకాలంలో అండగా నిలిచారు.. నారా లోకేష్
2047 నాటికి ఆంధ్రప్రదేశ్ 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక మాట ఇస్తే అది జరిగి తీరుతుందని, ఆయన నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించడమే తన ముందున్న కర్తవ్యమని లోకేశ్ అన్నారు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, సవాళ్లను ఇష్టంగా స్వీకరిస్తామని తెలిపారు. కష్టకాలంలో అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ తనకు బిగ్ బ్రదర్ అని, జీవితాంతం తనకు పెద్దన్నేనని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
Delhi Liquor Case: లిక్కర్ కేసు నుంచి ఊరట.. ఇది రాజకీయ కుట్ర.. కల్వకుంట్ల కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత శుక్రవారం తనపై మోపిన మద్యం కేసు రాజకీయ కుట్ర అని, ఇది ప్రతిపక్షాల ప్రతీకార చర్యలో భాగమని పునరుద్ఘాటించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన కవిత ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని తాను పదే పదే చెప్పానని కవిత అన్నారు. ఈ కేసుతో మాకు ఎటువంటి సంబంధం లేదని నేను వందసార్లు చెప్పాను. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు. రాజకీయ ప్రతీకారంలో భాగం, ఈ కేసును ప్రతిపక్ష పార్టీలే మోపాయి.. కవిత అన్నారు.
వైకాపా నేత బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్.. ఆస్పత్రిలో చేరిక
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గురువారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనట్లు వార్తలు రావడంతో హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్లో చేరారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనకు ముందు సత్యనారాయణ అమరావతిలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో చురుకుగా పాల్గొన్నారు.
సీమంత వేడుకలో భార్యపై హెలికాప్టర్లో పూల వర్షం కురిపించిన భర్త
హెలికాప్టర్లో పూల వర్షం కురిపించడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. వివాహాలు, కుంబాభిషేకం, సీమంతం వంటి వేడుకల్లో ప్రస్తుతం భారీగా డబ్బులు వెచ్చిస్తున్నారు. మంగళూరులో జరిగిన సీమంత వేడుకలో ఒక జంటపై హెలికాప్టర్ పూల వర్షం కురిపించింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వ్యాపారవేత్త ప్రకాష్ కుంపల భార్య అర్పిత బేబీ షవర్ కోసం నగర శివార్లలోని అడయార్ గార్డెన్లో అతిథులు హాజరయ్యారు. సీమంతం ఆచారాలు జరుగుతుండగా కొన్ని క్షణాల తర్వాత, ఒక నల్ల హెలికాప్టర్ తలపైకి ప్రదక్షిణ చేసి, జంటపై పూల వర్షం కురిపించింది.
నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. మహిళ, ఇద్దరు పిల్లలతో ముగ్గురు మృతి
నంద్యాల జిల్లాలోని ధోన్ సమీపంలో బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. వారు ప్రయాణిస్తున్న కారు క్రేన్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కర్ణాటకకు చెందిన ప్రమోద్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వెళుతుండగా జగదూతి గ్రామం సమీపంలో ఎదురుగా వస్తున్న క్రేన్ అతన్ని ఢీకొట్టింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మన దైనందిన జీవితంలో ఆహారాల్లో బాదంను చేర్చుకోవడం ఎంతో ముఖ్యం. బాదంలో మెగ్నీషియం, ప్రోటీన్, రిబోఫ్లేవిన్, జింక్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మరిన్నింటితో సహా 15 ముఖ్యమైన పోషకాలకు మూలం. ఈ పోషకాలు మొత్తం ఆరోగ్యంకు దోహదం చేస్తాయి. బాదములతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. విటమిన్ E యొక్క గొప్ప మూలం బాదం. ఇది ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి తోడ్పడుతుంది. దీనిలోని యాంటీ ఏజింగ్ లక్షణాలు మేలు చేస్తాయి. బాదంలోని ప్రోటీన్ కండర ద్రవ్యరాశి పెరుగుదల, నిర్వహణకు మద్దతు ఇచ్చే పోషకంగా నిలుస్తుంది.
తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?
ఇటీవలి కాలంలో చాలామంది తుమ్ములు, ఎంతకీ వదలని దగ్గుతో బాధపడుతున్న కేసులు నమోదవుతున్నాయి. అది HMPV వైరస్ కావచ్చు. ఈ శ్వాసకోశ వైరస్ తుమ్ములు, దగ్గు, తేలికపాటి జ్వరం వంటి సాధారణ జలుబు లాంటి లక్షణాలను కలిగిస్తుంది. ఇది సాధారణంగా అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తున్నప్పటికీ, చిన్నపిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు ఉన్నవారు న్యుమోనియా, బ్రోన్కైటిస్ వంటి తీవ్రమైన సమస్యలున్నవారికి వచ్చేస్తుంది. HMPVని నిరోధించేందుకు ఈ చిట్కాలను పాటిస్తే తప్పించుకోవచ్చు.
తులసి రసంతో తేనెను కలిపి తీసుకుంటే ఏమవుతుంది?
తులసి, తేనె. ఈ రెండింటిని కలిపి రసంలా చేసుకుని సేవిస్తే ఉబ్బసం సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. అది ఎలాగో తెలుసుకుందాము. తులసి ఆకు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉండటమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కూడా. ముఖ్యంగా ఆస్తమా రోగులకు ఇది ప్రభావవంతమైన ఔషధం. తేనె ఒక సహజ యాంటీబయాటిక్, ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది, ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. తులసి ఆకుల రసం, తేనె మిశ్రమం ఆస్తమా చికిత్సలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచి, శ్వాస తీసుకోవడానికి సహాయపడతాయి. తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇది ఉబ్బసం వల్ల కలిగే మంటను తగ్గిస్తుంది.
సీజనల్ వ్యాధులను దరిచేరకుండా చేసే సూప్స్, ఏంటవి?
ఈ కాలంలో సీజనల్ వ్యాధులలో జలుబు, దగ్గు వెంటనే పట్టుకుంటాయి. వీటిని ఎదుర్కోవడమే కాకుండా శరీరానికి బలాన్నిచ్చి, రోగ నిరోధక శక్తిని పెంచే సూప్‌లను గురించి తెలుసుకుందాం. జలుబు, ఇన్ఫెక్షన్, రోగనిరోధక శక్తి బలహీనతను నివారించడంలో ఈ సూప్‌లు సహాయపడతాయి. క్యారెట్ కొత్తిమీర సూప్ - క్యారెట్లు విటమిన్ ఎ యొక్క మంచి మూలం, ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. కొత్తిమీర దీనికి తాజా రుచిని ఇస్తుంది. పప్పు కూరగాయల సూప్ - పప్పుధాన్యాలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కూరగాయలతో కలిపిన ఈ సూప్ రోజంతా మీకు శక్తిని ఇస్తుంది.
ఎండుద్రాక్షలు తింటే 7 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?
ఎండుద్రాక్ష లేదా కిస్ మిస్. ఇవి తింటుంటే రక్తపోటు, రక్తంలో చక్కెరను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి. ఎండుద్రాక్షలోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, ఇది మీ గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎండుద్రాక్ష తింటే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఐరన్ పుష్కలంగా ఉండే ఎండుద్రాక్ష మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే ఎండుద్రాక్ష మలబద్ధకం, జీర్ణ సమస్యలకు కూడా ఒక ఔషధం. ఎండుద్రాక్ష ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడం ద్వారా క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. ఎండుద్రాక్షలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్, ఎ-కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు కంటి కండరాలు బలహీనపడకుండా కాపాడతాయి.