శుక్రవారం, 12 సెప్టెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Ganesh
Last Updated :
బుధవారం, 2 జులై 2014 (10:55 IST)
లెక్కల పేపర్లో ఎన్ని ప్రశ్నలిచ్చారు?
"ఏరా నాని... ఈ రోజు లెక్కల పేపర్లో ఎన్ని ప్రశ్నలిచ్చారు?" అడిగాడు తండ్రి.
"ఏభై మార్కులకు ఐదు ప్రశ్నలిచ్చారు డాడీ. చాలా కష్టంగా ఉన్నాయి" చెప్పాడు కిట్టు.
"నువ్వెన్ని రాశావు?"
"మొదటి రెండు, చివరి మూడు తప్ప అన్నీ రాశాను డాడి"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఉప్పాడ తీరంలో సముద్రం ఉగ్రరూపం : పిఠాపురం మాజీ ఎమ్మెల్యే జస్ట్ మిస్
కాకినాడు జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. దీంతో కాకినాడ - ఉప్పాడ బీచ్ రోడ్డు బాగా దెబ్బతింది. దీన్ని పరిశీలించేందుకు వెళ్లిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. తీరం రహదారిపై నడుచుకుంటూ వస్తుండగా, ఒక్కసారిగా రాక్షస అల ఒకటి ఉవ్వెత్తున ఎగిసిపడి, అలలు చుట్టుముట్టాయి. దీంతో అక్కడున్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
SVSN Varma: వర్మను లాక్కెళ్లిన రాకాసి అలలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం (video)
పిఠాపురం నుంచి వచ్చిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఉప్పాడ పర్యటన సందర్భంగా ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం తన సీటును వదులుకున్న మాజీ శాసనసభ్యుడు, బీచ్ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు, దూకుడుగా వచ్చిన అలలు ఆయనను దాదాపుగా లాక్కెళ్లిపోయాయి.
ప్రభుత్వ పరిహారం కోసం.. భర్తను హత్య చేసి పులిపై నెపం వేసిన భార్య
తన భర్తను హత్య చేస్తే ప్రభుత్వం భారీగా పరిహారం ఇస్తుందని భావించిన ఓ వివాహిత తన భార్యను హత్య చేసింది. ఆ నెపాన్ని మాత్రం పులిపై వేసింది. పులి దాడి చేయడం వల్ల తన భర్త చనిపోయాడంటూ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో శుక్రవారం వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
అప్పుల భారంతో సతమతమవుతున్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు
హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాపై ఆధారపడిన చాలామందికి, మెట్రో ఉపశమనం కలిగించింది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు అప్పుల భారంతో సతమతమవుతోంది. 2017లో ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో ప్రతిరోజూ దాదాపు 4.5 లక్షల మంది ప్రయాణికులను తీసుకువెళుతుంది. ఈ నేపథ్యంలో ఇబ్బందులు ముందుగానే ప్రారంభమయ్యాయి. 2020 నాటికి, రాష్ట్ర ప్రభుత్వం ఆపరేటర్ ఎల్ అండ్ టికి రూ. 5000 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. వయాబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం రూ. 254 కోట్లు కూడా చెల్లించాల్సి వచ్చింది. టికెట్ అమ్మకాల ద్వారా రోజువారీ నిర్వహణ ఖర్చులను తీర్చడానికి ఎల్ అండ్ టి ఇబ్బంది పడింది.
జగన్ రాష్ట్రంలో వైద్య కాలేజీలు కట్టారా? కాస్త చూపిస్తే చూస్తామంటున్న సీఎం చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వైద్య కాలేజీలు నిర్మించారని ఊకదంపుడు ప్రచారం చేస్తున్నారునీ, ఆయన కట్టిన వైద్య కాలేజీలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తే కాస్త చూస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెటైర్లు వేశారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర 2024 విజన్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం
కరోనరీ ఆర్టరీ డిసీజ్(సీఏడీ)ని తరచుగా పురుషులను ఎక్కువగా ప్రభావితం చేసే పరిస్థితిగా భావిస్తారు. వాస్తవానికి, స్త్రీలు కూడా అంతే హాని అవకాశాలను కలిగి ఉంటారు. వారు కూడా తరచుగా ఆంజినా అంటే- గుండెకు రక్త ప్రవాహం తగ్గడం వల్ల వచ్చే ఛాతీ నొప్పి వంటి లక్షణాలను అనుభవిస్తారు. అయినప్పటికీ, మహిళల్లో ఇప్పటికీ దీన్ని చాలా తక్కువగానే నిర్ధారణ చేస్తున్నారు. ఈ కారణంగా చాలా తక్కువగానే మహిళలు దీనికి చికిత్స పొందుతున్నారు. దీనంతటికీ ప్రధాన కారణం ఆంజినాపై అవగాహన లేకపోవడం.
టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
టొమాటోలు తగిన మోతాదులో తీసుకుంటే ఎంతో మేలు చేస్తాయి. ఈ టొమాటోలను కూరల్లో కొంతమంది తింటారు. ఇంకొందరు టొమాటో సూప్ అంటే చాలా ఇష్టపడుతుంటారు. టొమాటో సూప్ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. టొమాటో సూప్లో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఎ, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి, విటమిన్ కె ఎముకల ఆరోగ్యానికి, విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి సహాయపడుతుంది. టొమాటోలో ఉండే లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. ఇది క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడవచ్చు.
మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు
మద్యం సేవించే అలవాటు ఉన్నవారు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సరదా కోసం మద్యం తాగుతూ తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రమాదకరమైన కాంబినేషన్ల గురించి తెలుసుకోకపోతే అనారోగ్యం బారిన పడటం ఖాయమని సూచిస్తున్నారు.
పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?
పచ్చి ఉల్లిపాయలు జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. వీటిని ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ, లేదా గుండెల్లో మంట వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా, జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటిని తక్కువగా తీసుకోవడం మంచిది. పచ్చి ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు (Sulfur Compounds) నోటి దుర్వాసనకు ప్రధాన కారణం. ఈ సమ్మేళనాలు నోటిలో ఎక్కువ సేపు ఉండి దుర్వాసనను కలిగిస్తాయి. ఉల్లిపాయల్లోని సల్ఫర్ సమ్మేళనాలు జీర్ణమైన తర్వాత రక్తంలోకి చేరి, చెమట ద్వారా బయటకు వస్తాయి. దీనివల్ల శరీరం నుంచి కూడా వాసన వస్తుంది.
బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?
బీపీ, అధిక రక్తపోటు అనేది ఇదివరకు వయసు పైబడినవారిలో కనబడేది. కానీ ఇప్పుడు అది యువతలోనూ కనబడుతోంది. అధిక బిపి సమస్యకు కారణం క్రమబద్ధమైన ఆహారం తీసుకోకపోవడంతో పాటు జీవనశైలిలో తేడాలు. అయితే, చాలా మంది ఈ సమస్యను తీవ్రంగా పరిగణించరు. అయితే అధిక రక్తపోటును అశ్రద్ధ చేస్తే ప్రాణాలకే ముప్పు తెస్తుంది. అధిక బీపీ ఉన్నవారు క్రింద తెలియజేయబోయే పదార్థాలను దూరంగా పెట్టేయాలి. ఉప్పులో సోడియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉప్పును హైబీపీ రోగులకు శత్రువు అంటారు. హైబీపీ ఉన్న రోగులైతే ఉప్పు తీసుకోవడం తగ్గించేయాలి.