శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : బుధవారం, 20 జనవరి 2016 (16:11 IST)

మీ పేరేమిటో కాస్త చెబుతారా

"ఈ ఊరులోకెళ్లా తెలివైన బిజినెస్ మాగ్నేట్ పేరు చేబితే నీకీ ఉద్యోగం ఇస్తాను?" ఇంటర్వ్యూలో రమేష్‌తో అన్నాడు యాజమాని.
 
"అలాగే సార్. మీ పేరేమిటో కాస్త చెబుతారా?" అడిగాడు రమేష్.
 
వెంటనే అతనికా ఉద్యోగం వచ్చేసింది.