శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Chitra
Last Updated : సోమవారం, 25 జనవరి 2016 (11:31 IST)

ఇంకా రాలేదా!

"నెల రోజుల నుంచి ఏబీసీడీలు దిద్దుతున్నావ్.. ఇంకా రాలేదా?" కోపంగా అడిగిండి టీచర్. 
 
"ఏబీసీడీలు ఎప్పుడో వచ్చేశాయండి.. కానీ "ఇ" దగ్గరనుండే రావటంలేదు!" అన్నాడు స్టూడెంట్ బాధగా.