1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : గురువారం, 28 జనవరి 2016 (11:16 IST)

క్యాచ్ పట్టుకోడానికి..

"ఒరేయ్... ఈ మధ్య మా నాన్న గ్రౌండ్‌కెళ్లి క్యాచ్‌లు ఎలా పట్టాలో ప్రాక్టీస్ చేస్తున్నాడురా!" స్నేహితుడితో చెప్పాడు హరి
"ఎందుకురా?" అడిగాడు శివ.
"ఏం లేదురా! ఈ మధ్య మా మమ్మీ పాత్రలన్నింటినీ విసిరేస్తోంది. వాటిని క్యాచ్ పట్టుకోడానికి" అసలు విషయం చెప్పాడు.