శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : శనివారం, 30 జనవరి 2016 (10:07 IST)

ఈ గతి పట్టింది..

"సిగ్గులేని వెధవా! ఆ ఎదురింట్లో సీతను చూడు 95శాతం మార్కులు తెచ్చుకుంది. నువ్వు పరీక్షకే డుమ్మాకొట్టావు" కొడుకు మీద విరుచుకుపడ్డాడు పరందామయ్య.
 
"ఎందుకు నాన్న పదిసార్లు సీత సీతని జపం చేస్తావు. ఆ సీతను చూసే ఈ గతి పట్టింది" చెప్పాడు కొడుకు మెల్లగా.