1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2016 (09:39 IST)

ఇంట్లోనే బోరింగ్ వేయించుకున్నావట..?

"ఏంటి వదినా... ఈ మధ్య నీవు ఇంట్లోనే బోరింగ్ పంపు వేయించుకున్నావటగా" అడిగింది ఉమ.
"అవును వదినా. పాలవ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాం" చెప్పింది రమ.