శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (09:08 IST)

భార్య కాళ్లు పట్టుకుంటున్నావ్...

"భార్యను లొంగదీసుకోవడానికి ఎన్నో మార్గాలు అనే పుస్తకం రాసి చివరకు భార్య కాళ్లు పట్టుకుంటున్నావ్ కదరా.."
"ఏం గతి పట్టిందిరా నీకు..?" వాపోయాడు సంజయ్
"భార్యను లొంగదీసుకునే మార్గాల్లో ఇది కూడా ఒకటేలేరా..!" బదులిచ్చాడు అజయ్