శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : శుక్రవారం, 8 ఏప్రియల్ 2016 (10:27 IST)

ఆమెకెలా చెప్పాలో తెలియటం లేదు

"మన ప్రేమ విషయం మా అమ్మనాన్నలకు ఎలా చెప్పాలో తెలియడం లేదు" అంది ప్రేయసి
 
"మీ అమ్మనాన్నలకు ఎలాగోలా చెప్పొచ్చు.. మా ఆవిడకెలా చెప్పాలో తెలియడం లేదు..!" కంగారులో నిజం చెప్పేశాడు ప్రియుడు.