శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : బుధవారం, 28 సెప్టెంబరు 2016 (12:17 IST)

ఆవిడతో సరసాలాడ్డం పనిమనిషి చూసింది..!?

''నిన్న నేను మా ఆవిడతో సరసాలాడ్డం మా పనిమనిషి చూసింది అన్నాడు'' రమేష్. "ఆ తరువాతేం జరిగింది?" అడిగాడు కుమార్. ఇవాల్టి నుండి పనిలోకి రావడం మానేసింది! చెప్పాడు రమేష్.

''నిన్న నేను మా ఆవిడతో సరసాలాడ్డం మా పనిమనిషి చూసింది అన్నాడు'' రమేష్.
 
"ఆ తరువాతేం జరిగింది?" అడిగాడు కుమార్.
 
ఇవాల్టి నుండి పనిలోకి రావడం మానేసింది! చెప్పాడు రమేష్.