శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By kumar
Last Modified: గురువారం, 11 మే 2017 (19:13 IST)

ఇవాళ ఆ చీర కట్టుకుని మీ ఆవిడను కలవడానికి వెళ్లింది

రాజు : నిన్న చాలా బాధగా ఉన్నావు, కారణం ఏంటి? రాము : నిన్న మా ఆవిడ 5000 పెట్టి చీర కొనిపించింది, రాజు : మరి ఇవాళ ఇంత హ్యాపీగా ఉన్నావే? రాము : ఇవాళ ఆ చీర కట్టుకుని మీ ఆవిడను కలవడానికి వెళ్లింది

రాజు : నిన్న చాలా బాధగా ఉన్నావు, కారణం ఏంటి?
రాము : నిన్న మా ఆవిడ 5000 పెట్టి చీర కొనిపించింది,
రాజు : మరి ఇవాళ ఇంత హ్యాపీగా ఉన్నావే?
రాము : ఇవాళ ఆ చీర కట్టుకుని మీ ఆవిడను కలవడానికి వెళ్లింది