నిలువుగా అయితే మూడు... అడ్డంగా అయితే సున్నా మేడమ్

గురువారం, 10 ఆగస్టు 2017 (18:45 IST)

పాఠశాలలో టీచర్ లెక్కలు చెపుతోంది. ఓ పిల్లవాడు పాఠం వినకుండా ఏదో ఆట ఆడుతున్నాడు. దీంతో చిర్రెత్తిపోయిన ఉపాధ్యాయురాలు...
 
ఏరా రామూ... ఎనిమిదిలో సగం ఎంతా అని అడిగింది. నిలువుగా అయితే మూడు, అడ్డంగా అయితే సున్నా అని టక్కున చెప్పాడా గడుగ్గాయి.దీనిపై మరింత చదవండి :  
Funny Jokes Telugu Jokes

Loading comments ...

హాస్యం

news

పక్కింటి మొగుడు- పెళ్ళానికి పువ్వులు

''పక్కింటి కుమారి మొగుడు చూడండి.. పెళ్ళానికి రోజూ పువ్వులు తెస్తాడు.. మీరూ వున్నారు... ఏం ...

news

అప్పటిదాకా నిద్రపోను.. అవి పట్రా...?

"ప్రతిపక్షాలని కూల్చేంతవరకు నిద్రపోనని వాగ్ధానం చేశాను..!" అన్నాడు ఓ మంత్రి "అయితే ...

news

నాన్నగారిని కాస్త మందలించు.. పనిమనిషిని?

"అమ్మా... నాన్నగారిని కాస్త మందలించు..!" అన్నాడు తల్లితో కుమారుడు "ఎందుకురా?" అడిగింది ...

news

రోజూ టమోటో పప్పు చేస్తే.. ACB..?

భార్య: మీ అవినీతి సొమ్మంతా చాలా భద్రంగా దాచాం కదండీ.. నేను నగలు కూడా వేసుకోవట్లేదు. కారు ...