Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పిల్లిని నేను పెంచాను, ఎలుకను మా ఆవిడ పెంచింది... అంతే

శనివారం, 10 ఫిబ్రవరి 2018 (20:56 IST)

Widgets Magazine
cat

తల్లి : నీ వయసులో ఉన్నప్పుడు నాకు ఏ సబ్జెక్టులోనైనా తొంబైకి పైగా మార్కులొచ్చేవి తెలుసా?
 
కూతురు : ఫేస్ బుక్ లేదు, వాట్సప్ లేదు. బోరు కొట్టి దిక్కు తోచక చచ్చినట్లు చదివి వుంటావు. మార్కులు రాక చస్తాయా... దానికే ఇంత బిల్డప్పా?
 
2
రాజు : ఏవండి మూర్తి గారు...మీ ఇంట్లో విచిత్రంగా ఎలుకని చూసి పిల్లి భయపడి పరిగెడుతున్నది ఏంటి?
మూర్తి : పిల్లిని నేను పెంచాను. ఎలుకని మా ఆవిడ పెంచింది... అంతే.
 
3
ఒక దొంగ దొంగతనం చేసి వెళ్ళే సమయంలో..... ఇంట్లో ఉన్న పిల్లవాడు మెల్లగా కళ్ళు తెరిచి ఇలా అంటాడు. మర్యాదగా స్కూల్ బ్యాగ్ కూడా తీసుకెళ్లు... లేదంటే అరచి గోల చేస్తా.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

హాస్యం

news

దున్నపోతును పెళ్లి చేసుకుంటే?

"నిన్ను పెళ్లి చేసుకున్నందుకు బదులు ఓ దున్నపోతును చేసుకుండి వుంటే ఎంతో బాగుండేది" అన్నాడు ...

news

టిక్కెట్ తీసుకుని లోపలికి వెళ్తే..?

"టిక్కెట్ తీసుకుని లోపలికి వెళ్తే అది సినిమా థియేటర్" అన్నాడు రాజు "మరీ లోపలికి ...

news

బడ్జెట్ 2018లో ఏపీకి మోదీ మొండిచెయ్యి... వాట్స్‌యాప్‌లో దుమ్మురేపుతున్న సెటైర్ ఏంటో తెలుసా?

కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టే ముందు రోజు అమిత్ షా, అరుణ్ జైట్లీ, ఆర్ధిక శాఖ ...

news

మావారు ఎప్పుడూ నా వంకే చూస్తున్నాడు...

కూతురు : అమ్మా... మా సంగీతం మాష్టరుకు మహా దైవభక్తి. తల్లి : నీకెలా తెలుసు? కూతురు: నేను ...

Widgets Magazine