శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : మంగళవారం, 9 డిశెంబరు 2014 (17:25 IST)

ఇంకెప్పుడూ హోటల్‌కి రాను

రాము: "మీ హోటల్‌కి ఇంకెప్పుడూ రాను.." కోపంగా అన్నాడు రాము!
 
మేనేజర్ : "ఏమైంది సార్"
 
రాము: " నాకింకేమీ వద్దన్నాక మీ సర్వర్ బిల్లు తెచ్చిచ్చాడు..." మరింత కోపంగా చెప్పాడు రాము.