శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : బుధవారం, 22 అక్టోబరు 2014 (11:43 IST)

ఇంతమందిమి ఒకే చోట ఎలా కలిసాం?

పిల్లవాడు : అమ్మా! నువ్వెక్కడ పుట్టావే?
 
అమ్మ: వైజాగ్‌లో.
 
పిల్లవాడు : మరి నాన్న ఎక్కడ పుట్టారు?
 
అమ్మ: విజయవాడలో.
 
పిల్లవాడు : మరి బామ్మ ఎక్కడ పుట్టింది?
 
అమ్మ : హైదరాబాద్‌లో
 
పిల్లవాడు : అమ్మా! నాకో విషయం తెలియటంలేదే! మనందరం కలిసి ఎకాఎకిని ఎలా కలిశామే!