శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2015 (19:10 IST)

రిటైర్ అయిపోతే.. నష్టమేమిటి..?

''అప్పుడే రిటైర్ అయిపోయాను. రేపటి నుంచి ఇంట్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు.." భార్యతో బాధతో అన్నాడు పరంధామయ్య. 
 
''ఒక పని చెయ్యండి.. రేపటి నుంచి నేను రిటైర్మెంట్ తీసుకుంటాను. ఇంటి పని, వంట పని మీరు పుచ్చుకోండి..!" అంది టక్కున అన్నపూర్ణ.