శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : గురువారం, 15 అక్టోబరు 2015 (18:29 IST)

నిల్చుని తాళి కట్టేందుకు కారణం ఏమిటి?

"ఏమింటండీ..! మావాడిని నుంచుని తాళికట్టమంటున్నారు..!" అడిగాడు పెళ్ళి కొడుకు తండ్రి. 
 
"అవునండి.. మా అమ్మాయి వాళ్ళ  అమ్మలాగే తలవంచదు. నేను నిల్చునే తాళి కట్టాను..!" అన్నాడు పెళ్ళికూతురి తండ్రి