శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2015 (17:02 IST)

పక్కింటావిడ చీర చూశారా- ఎంత బావుందో?

''ఏమండయ్! పక్కింటావిడ చీర చూశారా- ఎంత బావుందో''? అంది సుజాత 
 
''చూడటమేమిటి.. దానిని నేనే తెస్తేను..!" అని టక్కున అని నాలుక్కరుచుకున్నాడు విజయ్.