శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 20 నవంబరు 2015 (16:25 IST)

బ్యాంకుకు వచ్చి ఉత్తరం రాస్తే..?

''అదేంటి సార్ ! బ్యాంక్‌కి వచ్చి ఉత్తరం రాస్తున్నారు. ఏదైనా అర్జెంటా?'' అడిగాడు క్లర్క్ ఆశ్చర్యంగా. 
 
''అబ్బే! ఇక్కడయితే రీఫిల్ ఖర్చు మిగులుతుందని..!" చెప్పాడు పిసినారి పాపయ్య.