శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : సోమవారం, 30 నవంబరు 2015 (18:25 IST)

ఉద్యోగానికి.. జ్యోతిష్కుడికి సంబంధం!

''నాకు ఉద్యోగం ఎప్పుడొస్తుందో చెప్పండి?'' జ్యోతిష్కుడిని అడిగాడు రాజు. 
 
''అది తెలీకే నేనిలా అడ్డమైన వాళ్ళకి జాతకాలు చెబుతున్నాను..!'' అన్నాడు జ్యోతిష్కుడు