శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2016 (11:04 IST)

నీకెలా తెలుస్తాయి..?

"రోజూ వార్తలు వినవు, న్యూస్ పేపర్ చూడవు.. అయినా అందరికీ తెలియని వార్తలు నీకెలా తెలుస్తాయి..?" అడిగాడు సుందర్
 
"అదా.. రోజూ ఐదు నిమిషాలపాటు మా వీధి కొళాయి దగ్గర కూర్చుంటా..!" చెప్పాడు వంశీ.