శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : శుక్రవారం, 13 మే 2016 (16:50 IST)

పెళ్ళి చూపులకు మీసానికి సంబంధం ఏమిటి?

''పెళ్ళి చూపుల్లో నిన్ను చూడటానికి వచ్చినప్పుడు నన్ను చూసి ఏం అనుకున్నావు?'' అడిగాడు భర్త
 
''మీ మీసాలు, గంభీరమైన మొహం చూసి మీరెక్కడ నా మాట వినరోనని భయపడ్డాను..!'' చెప్పింది భార్య.