మ్యారేజీ యానివర్శరీకి ఏం చేయబోతున్నారు?  
                                          ''మీ మ్యారేజి యానివర్శరీకి ఏం చేద్దామనకుంటున్నారు..? భార్యకు ఏం కొనివ్వబోతున్నారు..? అడిగాడు ఆత్రుతగా రాజు   "అలాంటేవీ చేయట్లేదు.. విడాకులు తీసుకుందామనుకుంటున్నాను..!" టక్కున చెప్పాడు సుందర్.
                                       
                  
                  				  ''మీ మ్యారేజి యానివర్శరీకి ఏం చేద్దామనకుంటున్నారు..? భార్యకు ఏం కొనివ్వబోతున్నారు..? అడిగాడు ఆత్రుతగా రాజు 
				  											
																													
									  
	 
	"అలాంటేవీ చేయట్లేదు.. విడాకులు తీసుకుందామనుకుంటున్నాను..!" టక్కున చెప్పాడు సుందర్.