1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2016 (16:31 IST)

నీకేమైనా పిచ్చా.. స్వామిజీ వల్ల కొడుకు పుట్టాడని..

''ఏమేవ్.. నీకేమైనా పిచ్చా..?" అరిచాడు సురేష్ "నేనేం చేశానండి..?" అడిగింది సుందరి "ఆ స్వామివారి దయవల్ల కొడుకు పుట్టాడని అందరికీ చెప్తున్నావెందుకు..?" అడిగాడు సురేష్.

''ఏమేవ్.. నీకేమైనా పిచ్చా..?" అరిచాడు సురేష్ 
 
"నేనేం చేశానండి..?" అడిగింది సుందరి 
 
"ఆ స్వామివారి దయవల్ల కొడుకు పుట్టాడని అందరికీ చెప్తున్నావెందుకు..?" అడిగాడు సురేష్.