శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : శనివారం, 3 సెప్టెంబరు 2016 (14:33 IST)

పక్కింటి అమ్మాయి కడుపు మీద...?

"మీ అబ్బాయిని ఎందుకు అలా చితకబాదుతున్నారు..?" అడిగాడు రాజు "బొంగరం ఆట ఆడుతున్నాడని.." చెప్పాడు గిరీశం "అందులో తప్పేముందండి..?" మళ్లీ అడిగాడు రాజు "ఆ ఆటని పక్కింటి అమ్మాయి కడుపుమీద ఆడుతున్నాడు మరి

"మీ అబ్బాయిని ఎందుకు అలా చితకబాదుతున్నారు..?" అడిగాడు రాజు 
 
"బొంగరం ఆట ఆడుతున్నాడని.." చెప్పాడు గిరీశం
 
"అందులో తప్పేముందండి..?" మళ్లీ అడిగాడు రాజు 
 
"ఆ ఆటని పక్కింటి అమ్మాయి కడుపుమీద ఆడుతున్నాడు మరి..!" అసలు విషయం చెప్పాడు గిరీశం.