శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : సోమవారం, 10 అక్టోబరు 2016 (15:00 IST)

ఆఫీసుకి నీరసంగా బయల్దేరే కారణం ఏమిటి?

''మీ ఆఫీసులో లంచాలు లేవా సార్" అడిగాడు సుందర్ "అవును ఆ విషయం మీరెలా కనిపెట్టారు?" ఆశ్చర్యంగా అడిగాడు ఆచారి "ఆఫీసుకి నీరసంగా బయల్దేరుతుంటేను.." చెప్పాడు సుందర్.

''మీ ఆఫీసులో లంచాలు లేవా సార్" అడిగాడు సుందర్ 
 
"అవును ఆ విషయం మీరెలా కనిపెట్టారు?" ఆశ్చర్యంగా అడిగాడు ఆచారి
 
"ఆఫీసుకి నీరసంగా బయల్దేరుతుంటేను.." చెప్పాడు సుందర్.