శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2016 (15:17 IST)

నీ కళ్ళల్లోకి చూస్తుండిపోతే..?

"నీ కళ్ళల్లోకి చూస్తుండిపోతే అన్ని కష్టాలు మరిచిపోతాను డియర్..!" అన్నాడు రాజు "ఇంకా మన పెళ్ళే కాలేదు. అప్పుడే నీకు కష్టాలేమిటి..!" చెప్పింది సుజాత

"నీ కళ్ళల్లోకి చూస్తుండిపోతే అన్ని కష్టాలు మరిచిపోతాను డియర్..!" అన్నాడు రాజు
 
"ఇంకా మన పెళ్ళే కాలేదు. అప్పుడే నీకు కష్టాలేమిటి..!" చెప్పింది సుజాత