శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : శనివారం, 16 ఆగస్టు 2014 (16:31 IST)

భార్య రాసిన కథ.. భర్తకు ఆ రోజే..?

రాజ్యలక్ష్మి ఓ కథరాసి భర్తకు వినిపిస్తోంది. 
 
" భర్త ఆఫీసు నుంచి వచ్చాడు. అంతే..! భార్య భర్తను కౌగిలించుకుని ముద్దుల్తో ముంచేయసాగింది.." అని భార్య చదవగానే..
 
"ఎందుకు? భర్తకు ఆ రోజే జీతం అందిందా..?" టక్కున అడిగాడు భర్త