శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (16:10 IST)

సినిమా, షికార్లపై భార్య ప్రశ్న.. భర్త డౌట్!

"చూడండి.. ఎదురింటి బాబుగారు భార్యను వెనకాల స్కూటర్‌మీద కూర్చోబెట్టుకుని సినిమాలకు, షికార్లకు తీసుకు వెళ్తున్నారు. ఏనాడైనా మీరు కూడా అలా తీసుకుని వెళ్ళారా?" అడిగింది భార్య భర్తతో 
 
"నాకు తీసుకు వెళ్దామనే ఉంది. కానీ నాతో షికార్లకు సినిమాకు రావడానికి ఆమె ఒప్పుకుంటుందో లేదో మరి..!"డౌట్‌గా చెప్పాడు భర్త