శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : బుధవారం, 21 అక్టోబరు 2015 (16:46 IST)

పెళ్ళాం ఊరెళితే.. ఎందుకు త్వరగా రావాలి?

"ఊరునుండి త్వరగా వచ్చేయ్!" అన్నాడు భార్య సుజాతతో రమేష్ 
 
''ఇప్పుడే కదా తన్ని తగలేస్తున్నారు. మళ్ళీ వచ్చేయమనడం ఎందుకు?" అని అడిగింది కోపంగా సుజాత.
 
''నాకు కోపం వచ్చినప్పుడల్లా తన్నడానికి నువ్వుండాలిగా, అందుకు..!" చెప్పాడు రమేష్