శుక్రవారం, 14 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
శుక్రవారం, 11 జూన్ 2021 (22:58 IST)
సంబంధిత వార్తలు
తొలిరాత్రి భర్త కోసం ఎదురుచూస్తున్న భార్య, వెనగ్గా వచ్చి ఆ మాట చెప్పాడు, భార్య షాక్
నా భార్య అందగత్తె, 25 వేలకు ఇద్దరు స్నేహితులకు ఆఫర్ ఇచ్చిన భర్త
అప్పులు తీర్చే మార్గం లేక భార్యపై అత్యాచారం చేయించాడు..
భర్తను హత్య చేసి.. మర్మాంగాన్ని కోసేసింది.. ఆపై పెనంపై వేసి ఫ్రై చేసింది..!
మైనర్ బాలికతో ప్రేమికుడి సహజీవనం - ఓకే చెప్పిన హైకోర్టు
ఏవండీ.. కడుపులో మంటగా వుంది..!
"ఏవండీ.. నాకు కడుపులో మంటగా వుంది..!" బాధగా చెప్పింది భార్య భర్తతో..
"ఎప్పటి నుంచి..?" అడిగాడు భర్త
"ఎదురింటావిడ మెడలో నక్లెస్ చూసినప్పటి నుంచి..!" అసలు విషయం చెప్పింది భార్య.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
3D map: నక్షత్ర నిర్మాణానికి కీలకం.. పాలపుంతలోని తొలి త్రీడీ మ్యాప్ విడుదల
అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల బృందం పాలపుంతలోని ఇంటర్స్టెల్లార్ ధూళి లక్షణాల మొదటి త్రీడీ మ్యాప్‌ను ఆవిష్కరించింది. ఈ పురోగతి ఖచ్చితమైన ఖగోళ పరిశీలనకు, ఖగోళ రసాయన శాస్త్రం, గెలాక్సీ పరిణామం రంగాలలోని అధ్యయనాలకు కీలకమైన మద్దతును అందిస్తుందని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రానమీలో చైనీస్ డాక్టరల్ విద్యార్థి అయిన జాంగ్ జియాంగ్యు తన సలహాదారు డాక్టర్‌తో కలిసి ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు. ఇది చైనా లార్జ్ స్కై ఏరియా మల్టీ-ఆబ్జెక్ట్ ఫైబర్ స్పెక్ట్రోస్కోపిక్ టెలిస్కోప్ (LAMOST), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ.. గియా అంతరిక్ష అబ్జర్వేటరీ నుండి వచ్చిన డేటా ఆధారంగా రూపొందించబడింది.
ఇన్‌స్టాలో పరిచయమైన వ్యక్తి: ఢిల్లీ హోటల్ గదిలో బ్రిటన్ యువతిపై అత్యాచారం
భారతదేశంలోని మహారాష్ట్ర, ఢిల్లీ, గోవాలోని అందాలను తిలకించి వెళ్దామని వచ్చిన ఓ బ్రిటన్ యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒక వ్యక్తి ఇన్ స్టాగ్రాంలో పరిచయం కాగా మరో వ్యక్తి హోటల్ హౌస్ కీపింగ్ చేసే వ్యక్తిగా తేలింది. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకున్నది. పూర్తి వివరాలను చూస్తే... నెల రోజుల క్రితం బ్రిటన్ నుంచి ఓ యువతి వచ్చింది. ఈమె మహారాష్ట్రంలో చూడదగిన ప్రదేశాలను చూస్తూ అక్కడే దాదాపు నెల రోజులుగా వుంటూ వచ్చింది. అనంతరం గోవా వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నది.
జనసంద్రంగా మారిన పిఠాపురం... జయకేతనం సభ ప్రారంభం!!
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురం జనసంద్రమైంది. ఆ పార్టీ 12వ ఆవిర్భావ వేడుకలు కాకినాడ జిల్లా పిఠాపురంలో శుక్రవారం నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఇందుకోసం జనసేన శ్రేణులు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా భారీగా తరలివచ్చారు. దీంతో పిఠాపురంలో ఎటు చూసినా జనసేన కార్యకర్తలే కనిపిస్తున్నారు.
ఫ్లైట్ ల్యాండ్ కాగానే చెలరేగిన మంటలు.. విమానం రెక్కలపై ప్రయాణికుల ఆర్తనాదాలు..
అమెరికాలోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయం గేటు వద్ద దిగిన విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ప్రయాణికులను బయటకు పంపించారు. వీరంతా విమానం రెక్కపై నిల్చొన తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు.
ఏప్రిల్ 15 - 20 మధ్య ప్రధాని నరేంద్ర మోడీ రాక!!
నవ్యాంధ్ర అమరావతి పునర్నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాజధానిలో నవ నగరాల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా చేయించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీ మధ్య అమరావతికి ప్రధాని వచ్చే అవకాశముంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?
మనం తీవ్రమైన వేసవి వేడిని ఎదుర్కొంటున్నాము. పరిసర ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక వేసవి వేడిమిలో డీహైడ్రేషన్ కాకుండా వుండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము. నిర్జలీకరణాన్ని నివారించడానికి తాగునీరు ఉత్తమ మార్గం. క్రమం తప్పకుండా మంచినీరు త్రాగడం ద్వారా మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి. నీళ్లు తాగకుండా జ్యూస్‌లు, సాఫ్ట్ డ్రింక్స్ మాత్రమే తాగడం మంచిది కాదు. నీటి తర్వాత, కొబ్బరి నీళ్లు శరీరానికి ఉత్తమమైనవి. తర్బూజా రసం లేదంటే ఉప్పు కలిపిన నిమ్మకాయ నీరు కూడా తాగవచ్చు. ఉప్పు కలిపిన గంజి నీరు కూడా నిర్జలీకరణాన్ని నివారిస్తుంది.
ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్లు
ఫెర్టిలిటీ అనేది ఎప్పుడూ ఒంటరిగా ఎదుర్కోకూడని ప్రయాణం. అయినప్పటికీ, చాలా తరచుగా, మహిళలు అంచనాల బరువును భరిస్తారు, వారి శరీరాలు, స్థితి గురించి ప్రశ్నలను ఎదుర్కొంటారు. మహిళలు ఎన్నడూ కోరుకోని సలహాలు, వారికి అవసరం లేని పరిష్కారాలను వినాల్సి ఉంటుంది. గైనకాలజిస్ట్ క్లినిక్‌లో కూడా, వారి రిపోర్టలు, వారి జీవనశైలి, వారి పనులపై దృష్టి ఎక్కువగా ఉంటుంది. కానీ ఫెర్టిలిటీ అనేది కేవలం ఆడవారి బాధ్యత మాత్రమే కాదు; ఇది జంటగా పంచుకునే ప్రయాణం, ఇది ఇద్దరు భాగస్వాములు అవగాహన, మద్దతు, కలిసి నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించినది.
ఇలాంటివారు బీట్రూట్ జ్యూస్ తాగరాదు
బీట్రూట్ జ్యూస్. రక్తం తక్కువగా వుందనీ, శరీరానికి రక్తం బాగా పడుతుందని కొందరు బీట్రూట్ జ్యూస్ తాగుతుంటారు. ఐతే ఇలాంటి సమస్యలున్నవారు బీట్రూట్ రసం తాగకూడదు. ఎవరు తాగకూడదో తెలుసుకుందాము. బీట్రూట్ రసం అందరికీ మంచిది కాదు. కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారికి ఇది హానికరం కావచ్చు. తక్కువ రక్తపోటుతో బాధపడేవారు బీట్రూట్ రసం తాగడం మానేయాలి. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు బీట్రూట్ రసం తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు దీన్ని ఎక్కువగా తాగకూడదు, కొన్నిసార్లు ఇది హానికరం కావచ్చు... జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలి.
వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్
వేడి వాతావరణంలో పుచ్చకాయ కంటే మెరుగైన పండు ఏదీ లేదు. దీనిని తినడం వల్ల వేసవి తాపం తీరడమే కాకుండా ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఒనగూరుతాయి. అవేమిటో తెలుసుకుందాము. పుచ్చకాయలోని సిట్రులిన్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. కిడ్నీ పనితీరుకు కూడా పుచ్చకాయ మంచిది. విటమిన్లు సి, ఎ, పొటాషియం, రాగి, కాల్షియం ఇందులో వున్నాయి. పుచ్చకాయలో 95 శాతం నీరు ఉంటుంది, కాబట్టి ఇది వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుచ్చకాయ తింటుంటే యూరిక్ యాసిడ్ స్థాయిలు కూడా తగ్గుతాయి.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ముఖ్యం ఒత్తిడి హార్మోన్లు పెరగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ధూమపానం LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది కనుక మానేయాలి. తగినంత నిద్ర లేకపోవడం కూడా ఒక సమస్యే.