శుక్రవారం, 22 ఆగస్టు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 22 నవంబరు 2018 (13:45 IST)
సంబంధిత వార్తలు
రాత్రికి వంట ఏమి చేశావ్...
అమ్మ బాబోయ్ కారం...
నోట్లో గుడ్డలు కుక్కేయడం ఎలాగని?
సరే నాకు తలనొప్పి కాబట్టి నా తల నొక్కు... నీకు గొంతు నొప్పి కాబట్టి....
ఏరా.. నీ కళ్ళు దొబ్బాయా...
ఏమే.. ఏం చేస్తున్నావ్...
భర్త: ఏమే.. ఏం చేస్తున్నావ్..
భార్య: దేవుడు సృష్టించిన అద్భుతాన్ని చూస్తున్నాను..
భర్త: అంటే...
భార్య: అద్దంలో చూసుకుంటున్నాను..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
KTR: సమంత విడాకులకు కేటీఆర్ కారణం.. కొండా సురేఖకు కవిత శుభాకాంక్షలు.. ఏంటిది?
ఎమ్మెల్సీ కవిత ఇటీవల అమెరికాకు వెళ్లారు కానీ తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె ఒక పూల బొకే, లేఖ పంపారు. కవితకు బహిరంగంగా కృతజ్ఞతలు తెలుపుతూ సురేఖ ఎక్స్‌లో దీనిని షేర్ చేశారు. కొండా సురేఖ, కేటీఆర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుకుంటుందనే విధంగా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కవిత.. సురేఖకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం అవసరమా అంటూ బీఆర్ఎస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
Dinosaur-Era Discovery: రాజస్థాన్‌లో ఎముకలతో కూడిన అవశేషాలు.. డైనోసార్ యుగానికి చెందినవా?
రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలోని ఒక గ్రామం సమీపంలోని చెరువు తవ్వకంలో పెద్ద ఎముక ఆకారపు నిర్మాణం, శిలాజ కలపతో సహా శిలాజ అవశేషాలు కనుగొనబడ్డాయి. ఈ ప్రదేశం డైనోసార్ యుగానికి చెందిందనే అవకాశం ఉంది. పెద్ద అస్థిపంజర నిర్మాణాన్ని పోలి ఉండే ఈ అసాధారణ రాతి నిర్మాణాలు మేఘ గ్రామంలో స్థానికులు చెరువు దగ్గర తవ్వుతున్నప్పుడు కనుగొనబడ్డాయి. వీటిలో కొన్ని ముక్కలు శిలాజ కలపను పోలి ఉంటాయి. మరికొన్ని ఎముకల వలె కనిపించాయి.
జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్లు- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై చంద్రబాబు సీరియస్?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ అంతటా వివాదం సృష్టించిన ప్రసాద్ చేసిన అనవసర వ్యాఖ్యలపై టీడీపీ అధినేత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్‌ను అవమానించినట్లు దగ్గుబాటి ఫోన్ కాల్‌కు సంబంధించిన ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది. ఈ రికార్డింగ్‌లో, వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురంలో ఎన్టీఆర్ నటించిన వార్ 2 విడుదలను నిలిపివేయాలని చర్చిస్తున్నట్లు వినికిడి. ఈ లీక్ కారణంగా నిరసనలు వ్యక్తమయ్యాయి.
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి షాక్.. ముసుగు ధరించిన వ్యక్తి నుంచి లెటర్.. రూ.2కోట్లు డిమాండ్
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల వైకాపా నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై అసభ్యకరమైన వ్యాఖ్యలకు ఫిర్యాదు చేసిన ఆమెకు ఇప్పుడు దిగ్భ్రాంతికరమైన బెదిరింపు వచ్చింది. రూ.2 కోట్లు డిమాండ్ చేస్తూ ఆమె నివాసానికి చేతితో రాసిన లేఖ వచ్చింది. ఆ మొత్తం చెల్లించకపోతే ఆమె ప్రాణాలకు తీవ్ర హాని జరుగుతుందని లేఖలో హెచ్చరించారు. ఆమె భద్రతా సిబ్బంది ఆ లేఖను కనుగొని వెంటనే ఆమెను అప్రమత్తం చేశారు.
భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెంపు.. మూడవ హెచ్చరిక జారీ
భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం గురువారం 51.9 అడుగులకు పెరిగింది, ఇది మూడవ హెచ్చరిక స్థాయికి కేవలం 1.1 అడుగులు తక్కువ. బుధవారం సాయంత్రం నుండి రెండవ హెచ్చరిక అమలులో ఉంది. నీటి మట్టం 53 అడుగులకు చేరుకున్న తర్వాత మూడవ హెచ్చరిక జారీ చేయబడుతుంది. భద్రాచలం వద్ద గోదావరిలో ప్రస్తుత నీటి విడుదల 13,66,298 క్యూసెక్కులుగా నమోదైంది. కొత్త కరకట్ట తూము మూసివేయడంతో, సమీపంలోని వ్యవసాయ పొలాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్
అబోట్, గ్లోబల్ హెల్త్‌కేర్ కంపెనీ ఈ రోజు ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్ సెన్సార్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది, ఇది ఫ్రీస్టైల్ లిబ్రే పోర్ట్‌ఫోలియోలో తాజా ఆవిష్కరణగా నిలిచే ఈ పరికరం, ప్రతి నిమిషం వినియోగదారుడి స్మార్ట్‌ఫోన్‌కు నేరుగా ఆటోమేటిక్ గ్లూకోజ్ రీడింగులను అందిస్తుంది. దీని ద్వారా డయాబెటిస్ ఉన్న వ్యక్తులు తమ పరిస్థితిని మరింత విశ్వాసం, ఖచ్చితత్వం, సులభతతో నియంత్రించగలరు. ఇకపై స్కాన్ చేయకుండా గ్లూకోజ్ రీడింగులు వీక్షించే సౌకర్యంతో పాటు, తక్కువ లేదా అధిక గ్లూకోజ్ స్థాయిలు2 గుర్తించినప్పుడు వినియోగదారుల స్మార్ట్ఫోన్లకు తక్షణ హెచ్చరికలు చేరతాయి.
ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి
మారుతున్న సీజన్ తేమ, ఉష్ణోగ్రత పరంగా మార్పులను తెస్తుంది, ఇవి తరచుగా స్వేద రంధ్రాలు మూసుకుపోవడం, చర్మం పై అదనపు నూనె ఉత్పత్తి చేయటం , నిరంతర పగుళ్లు వంటి చర్మ సమస్యలకు దారితీస్తాయి. మనం చర్మ సంరక్షణ ఉత్పత్తులపై దృష్టి సారిస్తాం, కానీ మనం తరచుగా ఆహారం యొక్క ప్రభావాన్ని విస్మరిస్తాము. ఆయుర్వేదం ప్రకారం, రుతుపవనాల సమయంలో వచ్చే కాలానుగుణ మార్పులు దోషాలను, ముఖ్యంగా వాత, పిత్త దోషాలను తీవ్రతరం చేస్తాయి. మొటిమలు లేదా దద్దుర్లు వంటి చర్మ సమస్యలకు దారితీస్తాయి.
తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు
తెల్ల నువ్వులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. గుండె జబ్బులు, మధుమేహం, ఆర్థరైటిస్ నుండి ఇవి రక్షిస్తాయి. ముఖ్యంగా మహిళలు ఈ తెల్ల నువ్వులు తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తెల్ల నువ్వుల్లో ఫైబర్ పుష్కలంగా వుంటుంది కనుక గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. తెల్ల నువ్వులు తింటుంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. నువ్వులలో మెగ్నీషియం అధికం, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. నువ్వులులో ఎముకల ఆరోగ్యాన్ని పెంచే అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి, శరీరానికి కావలసిన పోషకాలు నువ్వులు మేలు చేస్తాయి.
కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి
తేనెలో నానబెట్టిన ఉసిరి కాయలు. వీటివల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. తేనె-ఉసిరి రెండింటినీ కలిపి ఇలా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నీడలో ఆరబెట్టిన ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి వాటిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇలా తేనె, ఉసిరికాయ మిశ్రమాన్ని తయారుచేసి తీసుకోవడం వల్ల లివర్ సమస్యలు దూరమవుతాయి. జాండిస్ వంటి వ్యాధులు ఉంటే అవి త్వరగా నయం అవుతాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపడంలో లివర్ మరింత చురుగ్గా పనిచేస్తుంది. తేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటుంటే చర్మపు ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తుంది.
జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?
జీడిపప్పు రుచికరంగా ఉండటమే కాకుండా, అనేక పోషకాలను కలిగి ఉండే ఒక ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. జీడిపప్పులో ఉండే ప్రధాన పోషకాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఎముకలు బలంగా ఉండటానికి, గుండె ఆరోగ్యానికి, రక్తపోటును నియంత్రించడానికి, నాడీ వ్యవస్థ సరిగా పనిచేయడానికి మెగ్నీషియం చాలా అవసరం. రాగి శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయడానికి, ఇనుమును గ్రహించడానికి, ఎర్ర రక్త కణాల నిర్మాణానికి సహాయపడుతుంది. జింక్ రోగనిరోధక శక్తిని పెంచడంలో, గాయాలు త్వరగా నయం అవ్వడంలో, కణాల పెరుగుదలకు ఇది కీలక పాత్ర పోషిస్తుంది.