శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : సోమవారం, 3 డిశెంబరు 2018 (16:10 IST)

బెల్లం కొట్టిన రాయిలా గమ్మున ఉంటారేంటి...

భార్య: పనమ్మాయ్ అలా మిమ్మల్ని రాసుకుపూసుకు తిరుగుతుంటే.. అలా బెల్లం కొట్టిన రాయిలా గమ్మున ఉంటారేంటి..
భర్త: సాయంత్రం వస్తుందిగా నేను రాసుకు పూసుకు తిరిగి తనకి తగిన గుణపాఠం చెప్తాను..
అంతే ఆవిడ గరిటతో తలపై ఒక్కటిచ్చింది..