గురువారం, 23 జనవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 12 డిశెంబరు 2018 (15:36 IST)
సంబంధిత వార్తలు
అలా మాయ చేస్తే దబ్బున ప్రేమలో పడిపోతారట...
పసుపు మరకలు పోవాలంటే.. ఇలా చేయండి..?
ఆ ఇద్దరు తెరాస నేతలకు 'సన్ స్ట్రోక్'... అందుకే ఓడారా?
సిద్ధిపేట కింగ్ : 1.19 లక్షల మెజార్టీతో హరీశ్ రావు గెలుపు
కొడంగల్‌లో రేవంత్ రెడ్డి వెనుకంజ.. సిద్ధిపేటలో హరీష్ రావు ముందంజ..
నువ్వు చాలా అదృష్టవంతుడివి...
హరి: నా భార్యకు వంట చేయడం బాగా వచ్చు.. అయినా ఏ రోజూ వంట చేయదు..
గిరి: అయితే నువ్వు చాలా అదృష్టవంతుడివి..
హరి: ఎందుకని..?
గిరి: నా భార్యకు వంట చేయడం అస్సలు రాదు.. అయినా రోజూ వండి పెడుతుంది.. ఏం చేయమంటావ్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
భార్య హత్య కోసం కుక్కపై ట్రయల్... భర్త కిరాతక చర్య!!
భార్యపై అనుమానం పెంచుకున్న కట్టుకున్న భర్త... అమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని మటన్ నరికే కత్తితో ముక్కలు ముక్కలు చేశాడు. ఎముకలను మాత్రం రోట్లో వేసి పొడి చేశాడు. ఈ పొడిని చెరువు నీటిలో కలిపేశాడు. మృతదేహం ముక్కలను మాత్రం కుక్కర్లో వేసి ఉడకబెట్టాడు. అయితే, ఈ కిరాతక చర్యకు పాల్పడే ముందు ఆ కసాయి భర్త ముందుగా ఓ శునకంపై ట్రయల్ చేశాడు. ఆ తర్వాత తన భార్యను హత్య చేసి చంపేసి, ఏమీ తెలియనట్టుగా మృతురాలి తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మాజీ సీఎం జగన్‌కు షాకిచ్చిన ఏపీ సర్కారు...
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ సర్కారు తేరుకోలేని షాకిచ్చింది. జగన్‌కు చెందిన సరస్వతీ పవర్ ప్లాంట్ కోసం కేటాయించిన వందల ఎకరాల భూముల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. ఈ భూముల్లో అసైన్డ్, ప్రభుత్వ భూములు ఉన్నట్టు గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది.
నేపాల్‌లో కుర్చీ మడత పెట్టి పాటకు అమ్మాయిల డాన్స్ స్టెప్పులు (video)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అయినా అందులోని పాటలకు మంచి స్పందన వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల హీరోయిన్గా మీనాక్షి చౌదరి ముఖ్యపాత్రలో నటించిన గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది. యూట్యూబ్ అధికారికంగా విడుదల చేసిన టాప్ సాంగ్స్ జాబితాలో భారత్ నుంచి కుర్చీ మడత పెట్టి మాత్రమే నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ పాటను తెగ చూశారని యూట్యూబ్ ట్రెండ్స్ చెప్పకనే చెబుతున్నాయి. తాజాగా నేపాల్‌లో ఈ పాటకు డాన్స్ చేస్తున్న అమ్మాయిల వీడియో వైరల్ అయ్యింది.
భార్యను నగ్నంగా వీడియో తీసి స్నేహితుడికి పంపాడు.. ఆ తర్వాత మత్తుమందిచ్చి...
మహారాష్ట్రలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను న్యూడ్‌గా నిలబెట్టి వీడియో భర్త వీడియో తీశాడు. ఆ వీడియోను తన స్నేహితుడుకి పంపించాడు. దీంతో స్నేహితుడు మరింత రెచ్చిపోయి... భర్త ముందే ఆ మహిళ ముందు అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఈ వేధింపులను భరించలేని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
మరింత వేగంగా రాజధాని అమరావతి నిర్మాణ పనులు... ఎలా?
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఈ నిర్మాణ పనులకు హడ్కో మరో రూ.11 వేల కోట్ల మేరకు రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ నిధులను కూడా త్వరలోనే విడుదల చేయాలని భావించింది. ఈ విషయాన్ని ఏపీ పురపాలక శాఖామంత్రి పి.నారాయణ వెల్లడించారు. అమరావతి నిర్మాణానికి రూ.11 వేలు కోట్ల నిధులు ఇవ్వాలని చేసిన విజ్ఞప్తికి హడ్కో సానుకూలంగా స్పందించిందని చెప్పారు. హడ్కో నిర్ణయంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని తెలిపారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?
జీడిపప్పు. జీడిపప్పులో సున్నా కొలెస్ట్రాల్ ఉంటుంది. కనుక గుండెకు ఎలాంటి హాని చేయదు. ఈ జీడిపప్పును శీతాకాలంలో తింటుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. శీతాకాలంలో జీడిపప్పు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీడిపప్పు చర్మాన్ని ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. జీడిపప్పులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, హిమోగ్లోబిన్ ఏర్పడటానికి ఇవి దోహదపడతాయి. జీడిపప్పు తింటుంటే రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. ఎముకల దృఢత్వాన్ని, గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో జీడిపప్పు సహాయపడుతుంది. జీడిపప్పు తింటుంటే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతాయి.
కోడికూర (చికెన్)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?
కోడికూర అంటే లొట్టలేసుకుని ఆరగిస్తాం. చికెన్ కర్రీలను ఇష్టపడని మాంసప్రియులు ఉండరు. ప్రతి రోజూ కొన్ని వేల టన్నుల కోడికూరను వివిధ రకాలైన వంటకాల రూపంలో మాంసప్రియులు ఆరగిస్తున్నారు. అయితే, ఇలాంటి చికెన్‌లో కొన్ని భాగాలు ఆరగించకూడదని పోషక నిపుణులు చెబుతున్నారు.
జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!
జీవన శైలిలో మార్పులు కారణంగా ప్రస్తుత రోజుల్లో చాలా మంది గుండెపోటు బారినపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల రోగులు రోజురోజుకు అధికమవుతున్నారు. దీనికి కారణం ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పులే అని చెప్పుకోవచ్చు. అలాగే జనాలు శారీరక శ్రమ చేస్తూ.. ఎక్కువగా మానసికంగా వర్క్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం రోజుల్లో గుండె ఆరోగ్యంగా ఉండాలంటే హార్ట్ పేషెంట్లు సులభమమైన ఆహారప్రణాళికను ఫాలో అవ్వాలని తాజాగా నిపుణులు చెబుతున్నారు.
యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం
దాదాపు 46,000 మందికి పైగా ప్రసూతి మరియు గైనకాలజీ నిపుణులకు ప్రాతినిధ్యం వహిస్తున్న, భారతదేశంలోని అతిపెద్ద ప్రొఫెషనల్ సంస్థ అయిన ఫెడరేషన్ ఆఫ్ అబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా (FOGSI), యునిసెఫ్ సహకారంతో భారతదేశంలోని తల్లులు, శిశువుల సమగ్ర సంక్షేమంపై ఒక సంచలనాత్మక కార్యక్రమం అయిన ‘ఆరోగ్య యోగ యాత్ర’ను ప్రారంభించింది. ఫాగ్సి అధ్యక్షురాలు డాక్టర్ సునీతా తందూల్వాడ్కర్, ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో ఈ పరివర్తనాత్మక ప్రచారాన్ని ప్రారంభించారు.
Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు
Winter Stroke ప్రపంచవ్యాప్తంగా వైకల్యం, మరణానికి బ్రెయిన్ స్ట్రోక్‌లు ప్రధాన కారణాలలో ఒకటి, చల్లని వాతావరణం ఈ ప్రాణాంతక సంఘటనలకు ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుంది. శీతాకాలపు చలి ఉష్ణోగ్రతలు రక్త నాళాలను కుదిస్తాయి, రక్తపోటును పెంచడమే కాకుండా గడ్డకట్టే సంభావ్యతను పెంచుతాయి. ఇది స్ట్రోక్‌ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఐతే, నిర్దిష్ట జీవనశైలి అలవాట్లను అవలంభిస్తే తప్పించుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. 30 నిమిషాలు ముఖ్యంగా శీతాకాలంలో హృదయ సంబంధ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో శారీరక శ్రమ చాలా ముఖ్యమైనది. వ్యాయామం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడటమే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.