శనివారం, 4 అక్టోబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (13:22 IST)
సంబంధిత వార్తలు
ఆఫీస్ టైమింగ్స్‌లో గ్రీన్ టీ తాగితే..?
రోజుకో కప్పు కాఫీ తాగితే..?
ఇడ్లీ పిండిలో అరటి ఆకును వుంచితే..?
రోజుకు నాలుగు కప్పులతో మొటిమలు మాయం
కాఫీ పొడి, ఉప్పుతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?
నువ్వు కొంచెం తాగి చూడు..?
తేజు: కాఫీలో ఏదో వెధవ వాసన వస్తోందేంటి..?
సర్వర్: అదేం లేదే... బాగానే ఉంది సార్..
తేజు: లేదయ్యా.. కావాలంటే నువ్వు కొంచెం తాగి చూడు..
సర్వర్: నాకంత కర్మ పట్టలేదు సార్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
తెలంగాణలో అత్యధికంగా వరకట్న హత్యలు.. ఏడింటింలో మూడు హైదరాబాదులోనే
2023 సంవత్సరానికి సంబంధించిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజా డేటా ప్రకారం, దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వరకట్న హత్యలు జరిగాయి. రాష్ట్రంలో 36 వరకట్న సంబంధిత హత్యలు నమోదయ్యాయి, పశ్చిమ బెంగాల్ (220), ఒడిశా (224) వంటి ప్రధాన నేరస్థుల కంటే చాలా వెనుకబడి ఉన్నాయి. కానీ అన్ని దక్షిణ పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ (26), కర్ణాటక (12), మహారాష్ట్ర (5), తమిళనాడు (1) కంటే ముందు ఉన్నాయి.
అనధికార తవ్వకం కారణంగా హిందూపూర్‌లో దెబ్బతిన్న సిటీ గ్యాస్ పైప్‌లైన్
హిందూపూర్: హిందూపూర్‌లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ సమీపంలో భారతీ ఎయిర్టెల్ తరపున స్టెర్లైట్ టెక్నాలజీస్ లిమిటెడ్ మరియు క్వెస్ కార్ప్ లిమిటెడ్ తరపున ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయడం కోసం అనధికారకంగా చేపట్టిన తవ్వకం పనుల సమయంలో థింక్ గ్యాస్ (గతంలో ఏజి&పి ప్రథమ్ సంస్థ) పైప్‌లైన్ ప్రమాదవశాత్తు దెబ్బతిన్నందున హిందూపూర్‌లోని నగర గ్యాస్ సరఫరాలో స్వల్ప అంతరాయం ఏర్పడింది. థింక్ గ్యాస్‌లోని అత్యవసర ప్రతిస్పందన బృందం, ప్రభావిత విభాగాలను త్వరగా వేరుచేసి 10 నిమిషాల్లో గ్యాస్ సరఫరాను పునరుద్ధరించింది.
CBN-Jagan: తిరుపతితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, వైకాపా చీఫ్ జగన్‌కు బాంబు బెదిరింపులు
ఆంధ్రప్రదేశ్‌లో బాంబు బెదిరింపులు ఉద్రిక్తతను సృష్టించాయి. అనుమానిత స్లీపర్ ఉగ్రవాదుల అరెస్టు చేసిన కొన్ని రోజుల్లోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసాలు, అలాగే తిరుపతి ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు వచ్చాయి. హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్స్ అని పిలుచుకునే ఒక సంస్థ నుండి వచ్చిన ఈమెయిల్స్ రాష్ట్ర వ్యాప్తంగా అధిక తీవ్రత గల బాంబు దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు పేర్కొన్నాయి.
Chandra Babu Naidu: ఆటో డ్రైవర్ల సేవా పథకం ప్రారంభం.. ధృవీకరించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో కంపెనీలకు భూ కేటాయింపులు, భూసేకరణలు, రాష్ట్ర రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి ప్రత్యేక ప్రయోజన వాహనాన్ని ఆమోదించడం వంటి అనేక కీలక నిర్ణయాలను ఆమోదించింది. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఆటో డ్రైవర్ల సేవా పథకాన్ని ప్రారంభించడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ధృవీకరించారు. ఈ పథకాన్ని అక్టోబర్ 4న ప్రారంభించనున్నారు.
ఒడిశా తీరాన్ని దాటిన తుఫాను- ఆంధ్రలో భారీ వర్షాలు: నలుగురు మృతి
ఒడిశా తీరాన్ని దాటిన తుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రలో భారీ వర్షాలు, వరదల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు మరణించగా, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించినట్లు సమాచారం.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు
ఆకు కూరలలో పోషకాలు చాలా ఉన్నాయి. అందుకే తప్పనిసరిగా వీటిని తింటుండాలని చెబుతారు వైద్య నిపుణులు. విటమిన్లు: విటమిన్ A (బీటా కెరోటిన్ రూపంలో), విటమిన్ C, విటమిన్ E, విటమిన్ K, విటమిన్ B వుంటాయి. ఖనిజాలు (మినరల్స్): ఇనుము (ఐరన్), కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, మాంగనీస్. పీచు పదార్థం (ఫైబర్): ఇది జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. ప్రోటీన్: తక్కువ మొత్తంలో ఉన్నా, క్యాలరీలతో పోలిస్తే అధిక శాతంలో ఉంటుంది.
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?
మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే సోడియం, పొటాషియం, ఫాస్పరస్ తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం మంచిది. కిడ్నీలకు మేలు చేసే కొన్ని ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. బెర్రీ పండ్లు: వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి, పొటాషియం తక్కువగా ఉంటుంది. కాలీఫ్లవర్: ఇది విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, ఫైబర్ అందిస్తుంది. ఇందులో పొటాషియం, సోడియం, ఫాస్పరస్ తక్కువగా ఉంటుంది. ఉల్లిపాయలు, వెల్లుల్లి: వీటిలో సోడియం తక్కువగా ఉంటుంది. ఉప్పుకు బదులుగా వంటలలో ఉల్లిపాయలు, వెల్లుల్లి వాడటం రుచిని పెంచుతుంది. వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ బి6 వంటి పోషకాలు కిడ్నీలకు మేలు చేస్తాయి.
ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు
ఉపవాసం చేసేటప్పుడు, సరైన ఆహారాన్ని ఎంచుకోవడం అనేది మీరు అలసిపోయినట్లు భావించడం మరియు చురుకుగా, ఏకాగ్రతతో, తేలికగా ఉండటం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నిర్ణయిస్తుంది. మీ వ్రత థాలీలో ప్రత్యేక స్థానానికి అర్హమైన అటువంటి ఒక పదార్థం పెరుగు. దీనిని దహీ అని కూడా పిలుస్తారు. ఇది రుచి, పోషణ మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను ఒక ప్రత్యేకమైన రీతిలో మిళితం చేస్తుంది. కేవలం వంటగదిలోని ఒక సాధారణ వస్తువు కంటే ఎక్కువగా, పెరుగు సాత్విక గుణాలను కలిగి ఉంటుంది, ఇది ఉపవాస సమయంలో మనస్సును ప్రశాంతపరచడానికి, శరీరానికి పోషణను అందించడానికి సహాయపడుతుంది.
ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి
ఈ సంవత్సరం, ప్రపంచ హృదయ దినోత్సవం డోంట్ మిస్ ఎ బీట్ (ఒక స్పందనను కూడా కోల్పోకండి) అనే థీమ్‌తో ముడిపడి ఉంది. ఇది హృదయ సంబంధ వ్యాధుల (CVD) కారణంగా అకాల మరణాలు సంభవిస్తున్నాయని, కుటుంబాలు కలిసి గడిపే విలువైన సమయాన్ని కోల్పోతున్నాయని గుర్తుచేసే ఒక శక్తివంతమైన సందేశం. భారతదేశానికి ఈ హెచ్చరిక ప్రత్యేకంగా అత్యవసరం, ఇక్కడ CVD భారం తీవ్రంగా పెరుగుతుందని అంచనా వేయబడింది.
కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?
కాలేయం పలు కారణాల వల్ల వ్యాధులకు గురవుతుంది. వీటిలో లివర్ క్యాన్సర్ ఒకటి. ఈ వ్యాధి తరచుగా దాని ప్రారంభ దశలో లక్షణాలను కలిగించదు, కాబట్టి గుర్తించడం కష్టమవుతుంది. అయితే క్యాన్సర్ పెరిగేకొద్దీ, వివరించలేని బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, పొత్తికడుపు పైభాగంలో నొప్పి, కామెర్లు వంటి వివిధ సంకేతాలు, లక్షణాలు కనిపించవచ్చు. కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. వివరించలేని బరువు తగ్గడం: ఆకస్మికంగా, అనుకోకుండా బరువు తగ్గడం కాలేయ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు, ముఖ్యంగా ఆకలి లేకపోవడంతో కలిపి ఉంటే అనుమానించాల్సిందే.