సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శనివారం, 29 డిశెంబరు 2018 (12:30 IST)

నేను మా అమ్మవాళ్ల ఇంటికెళ్తున్నా..?

భర్త మీద కోపంతో బట్టలు సర్దుకుంటోంది భార్య.
భర్త: ఏం చేస్తున్నావు..?
భార్య: నేను మా అమ్మవాళ్ల ఇంటికెళ్తున్నా..
 
కాసేపటికి భర్త కూడా బట్టలు సర్దుకోసాగాడు..
భార్య: మీరేం చేస్తున్నారు..?
భర్త: నేను కూడా మా అమ్మవాళ్ళ దగ్గరకెళ్తున్నా...
భార్య: మరి పిల్లల సంగతి..
భర్త: నువ్వు మీ అమ్మ దగ్గర, నేను మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు పిల్లలు మాత్రం ఎక్కడుంటారు.. వాళ్లమ్మ దగ్గరే కదా..!