శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శనివారం, 5 జనవరి 2019 (15:58 IST)

ఆమెతో ఏమన్నావేమిటి..?

కుమార్: మా ఆవిడ నాతో గత నెల రోజులుగా గొడవపడడం లేదు...
రమేష్: ఆమెతో ఏమన్నావేమిటి..?
కుమార్: నువ్వు కోప్పడినప్పుడల్లా నీ ముఖంపై ముడతలు కనిపిస్తున్నాయని అన్నానంతే..