ఆదివారం, 29 డిశెంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 24 జనవరి 2019 (13:59 IST)
సంబంధిత వార్తలు
వలియమ్మ పెళ్లి సక్రమంకాదు.. కానీ, బిడ్డకు తండ్రి ఆస్తిలో వాటా : సుప్రీంకోర్టు
చలికాలంలో శిరోజాల రక్షణకు.. ఏం చేయాలి..?
''అర్జున్ రెడ్డి'' ప్రేయసికి సూపర్ ఛాన్స్..
సాయిపల్లవి అదుర్స్.. రౌడీ బేబీతో మళ్లీ ధనుష్‌ను వెనక్కి నెట్టింది.. (వీడియో)
కుమార్తెను ముక్కలు ముక్కలుగా నరికాడు.. అడవిలో పారేశాడు..
పెన్ను కక్కుతుంది..?
పేపర్ చదువుతున్నాడు డాక్టర్ పరమేశం.. ఇంతలో బుజ్జిగాడు.. హడావుడిగా వచ్చి..
బుజ్జిగాడు: నాన్నా నిన్న నువ్వు కొన్న పెన్ను కక్కుతుంది..
పరమేశం: అయితే ఎన్నో నెలట.. ఎందుకైనా మంచిది.. వెంటనే నర్శింగ్ హోమ్‌కు రమ్మను..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పవన్ కల్యాణ్‌కు దివ్వెల మాధురి వార్నింగ్.. డ్యాన్స్‌కు శ్రీనివాస్ ఫిదా (video)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు దివ్వెల మాధురి వార్నింగ్ ఇచ్చారు. ఎప్పుడో రెండేళ్ల క్రితం పవన్ కల్యాణ్ కామన్ మ్యాన్‌గా జనసేన పార్టీ పెట్టుకున్నారు. ఆ సమయంలో పవన్ వైకాపా నేతల్లారా రండి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు.. వైకాపా నేతగా దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు.
బియ్యం గోడౌన్లో గంజాయి బ్యాగ్ పెట్టేందుకు ప్రయత్నించారు, పోలీసులపై పేర్ని నాని ఆరోపణ
మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మాయం వ్యవహారం గురించి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. బియ్యం గోడౌన్లో గంజాయి మూటను పెట్టేందుకు పోలీసు అధికారి ప్రయత్నించారంటూ ఆయన ఆరోపణ చేసారు. తమ లీగల్ టీం ఎదురుగానే ఆయన తన సిబ్బందిపై చిందులు తొక్కుతూ ఇలా వ్యాఖ్యానించారంటూ వెల్లడించారు. పేర్ని నాని మాట్లాడుతూ... ఓ మంత్రి నా భార్యను అరెస్ట్ చేయమని సీఎం చంద్రబాబుకి సూచన చేసారు. దీనితో ఇంట్లో ఆడవాళ్లను అరెస్ట్ చేయడమేంటి అని చంద్రబాబు తిట్టారు.
భార్యపై కేసు పెట్టారు... తల్లిపై ఒట్టేసి చెప్తున్నా.. పేర్ని నాని
పీడీఎస్ బియ్యం కుంభకోణంలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. తమ గోడౌన్లో బియ్యం తగ్గిందని అధికారులు చెప్పారని.. నైతిక బాధ్యత వహిస్తూ తన సతీమణి అధికారులకు ఒక లేఖ రాశారని గుర్తు చేశారు. టెక్నికల్‌గా తమ బాధ్యత లేకున్నా.. నైతికంగా బాధ్యత వహిస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. అధికారులు తనిఖీలు చేసి 3,800 బస్తాలు తగ్గాయన్నారు. దాని తాలూకు వారి చెప్పినట్లుగా నగదు చెల్లించామని పేర్ని నాని వెల్లడించారు.
అల్లు అర్జున్ వ్యవహారంపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే?
సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో అల్లు అర్జున్ ఇరుక్కున్న ఘటనపై వార్తలు వస్తూనే వున్నాయి. ఈ విషయమై ఇప్పటికే చాలా మంది స్పందించారు. రాజకీయ నాయకులు సైతం ఈ విషయమై మాట్లాడుతూ వచ్చారు. ఈ విషయం లీగల్ పరిధిలో ఉండటంతో మరికొందరు మాట్లాడటానికి ఇష్టపడలేదు. చిరంజీవి, నాగబాబు వంటి వారు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు ఆయన ఇంటికి వెళ్లారు కానీ, ఎక్కడా కూడా ఈ ఘటనపై స్పందించలేదు.
APSRTC: హైదరాబాదు నుంచి ఏపీ- సంక్రాంతికి 2400 ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు ప్రయాణించే ప్రయాణీకుల కోసం జనవరి 9-13 మధ్య ప్రత్యేక బస్సులు నడుస్తాయని అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో ఏపీఎస్సార్టీసీ హైదరాబాద్ నుండి బయలుదేరే ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ గమ్యస్థానాలకు మొత్తం 2,400 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?
ఉసిరికాయ, కలబంద. ఈ ఉసిరికాయను కలబంద రసంతో కలపి తీసుకుంటే ఆరోగ్యపరంగా ఎంతో మేలు జరుగుతుంది. కనుక గ్లాసుడు ఆమ్లా కలబంద రసాన్ని సేవిస్తే ఆరోగ్యవంతులుగా వుంటారని నిపుణులు చెపుతున్నారు. అవేంటో తెలుసుకుందాము. ఉసిరి-అలోవెరా జ్యూస్‌లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి, ఇది శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉసిరి-అలోవెరా జ్యూస్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉసిరి-అలోవెరా జ్యూస్ క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి వుండటమే కాక క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించగలదు.
steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే
Steps to control diabetes మధుమేహం. ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధుల్లో ఇది ఒకటి. వంశపారంపర్యం, జీవనశైలి కారణంగా మధుమేహం వ్యాధి తలెత్తుతుంది. డయాబెటిస్ వ్యాధి వచ్చాక దాన్ని అదుపులో వుంచుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాము. ముఖ్యంగా ప్రతిరోజూ 30 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేస్తూ శరీర బరువును అదుపులో వుంచుకోవాలి. డయాబెటిస్ మందులు భోజనానికి అరగంట ముందుగా వేసుకోవాలి. సమయానికి వేసుకోకపోతే అవి నిష్ఫలం అవుతాయి. మధుమేహం వ్యాధిగ్రస్తులలో ఇన్సులిన్ తీసుకునేవారు నిర్ణీత సమయానికే ప్రతిరోజూ తీసుకుంటూ వుండాలి.
Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్
గ్రీన్ టీ, బ్లాక్ టీ, సాంప్రదాయ టీల లోని కొన్ని రకాలు. హెర్బల్ టీలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులతో రుచిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రక్తపోటును నియంత్రించే మందార టీలో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పితో బాధపడేవారు అల్లం టీ తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. పసుపు టీ తాగితే అందులోని కుర్కమిన్ అనే పదార్థంలో యాంటీఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీర్ఘకాలిక వ్యాధులను నివారించడం, వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడంలో బాదం టీ బాగా పనిచేస్తుంది.
winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు
winter heart attack శీతాకాలంలో గుండెపోటు సమస్యలు ఎక్కువగా వస్తాయి అని చెబుతున్నారు వైద్యులు. ఐతే ఈ సమస్యలు రావడానికి కొన్ని ప్రధాన కారణాలు వున్నాయని అంటున్నారు. అవేమిటో తెలుసుకుందాము. చల్లటి వాతావరణంలో రక్తనాళాలు సంకోచిస్తాయి, ఫలితంగా గుండె కండరాలకు రక్తం, ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. రక్తనాళాల సంకోచం వల్ల రక్తపోటు పెరిగి ఇది గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. చల్లటి వాతావరణంలో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువ, ఈ రక్తం గడ్డలు రక్తనాళాలను అడ్డుకోవడం వల్ల గుండెపోటుకు దారితీస్తుంది. చలికాలంలో కొందరిలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి ఇది రక్తనాళాలలో పేరుకుపోయి గుండెపోటుకు దారితీస్తుంది.
అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స
విజయవాడ: అసాధారణమైన వైద్య విజయంను ప్రతిబింబిస్తూ, మంగళగిరికి చెందిన 18 ఏళ్ల బాలిక అరుదైన ఎముక క్యాన్సర్‌కు సంబంధించిన ఆస్టియోసార్కోమాకు విజయవంతంగా చికిత్స పొందింది. ఈ రోగి, 18 ఏళ్ల బాలిక, ఎడమ గ్లూటల్ ప్రాంతంలో (పిరుదు) వాపు మరియు డిశ్చార్జింగ్ సైనస్‌తో బాధపడుతోంది, ఇది ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాగా నిర్ధారణ చేయబడింది, ఇది ప్రపంచవ్యాప్తంగా 4% కంటే తక్కువ ఆస్టియోసార్కోమా కేసులను ప్రభావితం చేస్తుంది.