గురువారం, 2 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 24 జనవరి 2019 (14:46 IST)
సంబంధిత వార్తలు
ప్రభాస్ పెళ్లి ఎప్పుడు...? అసలేంటి ప్రాబ్లమ్...?
థైరాయిడ్ ఎందుకు వస్తుంది? కారణం ఏంటి?
చక్కని నిద్రకు ఏం చేయాలి...?
రాత్రి పూట ఆహారం తీసుకున్న వెంటనే నిద్రించేవారు...?
మీకు కొంచెం టైమ్ ఇస్తున్నా.. పెట్టుకుంటే ఫినిష్ అయిపోతారు: చంద్రబాబు
శాలరి కట్ చేస్తున్నారు..?
రాము: నిద్రలో నడిచే అలవాటుంది డాక్టర్..
డాక్టర్: ఇంత మాత్రానికే అంత దిగులుగా ఉన్నారేం..
రాము: పర్మిషన్ లేకుండా బయటకు వెళ్తున్నందుకు శాలరి కట్ చేస్తున్నారు..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఏప్రిల్ నుండి జూన్ వరకు తీవ్రమైన వడగాల్పులు.. ఐఎండీ హెచ్చరిక
ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉండే వేసవి కాలంలో ఆంధ్రప్రదేశ్ తీవ్రమైన వడగాలుల పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి దగ్గరగా లేదా సాధారణం కంటే కొంచెం తక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అయితే, రాష్ట్రంలో, ముఖ్యంగా తీరప్రాంతాల్లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంటుందని పేర్కొంది.
మూడోసారి గర్భందాల్చిన మహిళ.. ఈత కొలనులో శవాలై తేలిన తల్లీకూతుళ్లు
తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. జిల్లాలోని ఐనవోలు మండలం, పున్నేలు గ్రామంలో ఓ తల్లి, ఆమె ఇద్దరు కుమార్తెలు స్విమ్మింగ్ పూల్‌లో అనుమానాస్పదంగా శవాలై కనిపించారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రఘురామ కృష్ణంరాజుపై విచారణ ప్రారంభించాలి.. రాష్ట్రపతి కార్యాలయం
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూనే రాజకీయ ప్రకటనలు చేసినందుకు గాను, ఏపీ శాసనసభ ఉప సభాపతి కె రఘురామ కృష్ణంరాజుపై విచారణ ప్రారంభించాలని భారత రాష్ట్రపతి కార్యాలయం ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖను పంపింది. ఏపీ ఉప సభాపతిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ 'జై భీమ్ రావు భారత్ పార్టీ'కి చెందిన పి. సురేష్ కుమార్ భారత రాష్ట్రపతి కార్యాలయానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి.
నాసా అదుర్స్.. 50ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి మానవుడు.. ఆర్టెమిస్-II ప్రయోగం (video)
నాసా మరో మైలురాయిని అధిగమించింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి మానవుడిని పంపే లక్ష్యంతో చేపట్టిన ఆర్టెమిస్-II మిషన్‌ను విజయవంతంగా ప్రారంభించింది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి 322 అడుగుల భారీ స్పేస్ లాంఛ్ సిస్టమ్ రాకెట్ నలుగురు వ్యోమగాములతో నింగిలోకి దూసుకెళ్లింది. ఈ మిషన్‌లో భాగంగా మొత్తం నలుగురు వ్యోమగాములు చంద్రుడి దిశగా ప్రయాణిస్తున్నారు. వారిలో చంద్రుడి వైపు వెళ్తున్న మొదటి మహిళగా క్రిస్టినా కోచ్ రికార్డు సృష్టించారు. విక్టర్ గ్లోవర్, వీరితో పాటు కమాండర్ రీడ్ వైజ్మాన్, కెనడాకు చెందిన జెరెమీ హాన్సెన్స్ ఈ బృందంలో వున్నారు.
హవేరీలో ఘోర ప్రమాదం.. ఫ్లాట్‌ఫామ్‌కి దూసుకెళ్లిన బస్సు.. రెండేళ్ల బాలుడి మృతి (video)
కర్ణాటకలోని హవేరీలో ఘోర ప్రమాదం సంభవించింది. సెంట్రల్ బస్టాండ్‌లో ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. దీంతో ఘోరం జరిగింది. బస్సు అదుపు తప్పి.. ప్లాట్‌ఫామ్‌పై వేచి ఉన్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రెండేళ్ల బాలుడు బస్సు టైర్ల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పలువురికి తీవ్ర గాయాలైనాయి. దీంతో షాక్ అయిన డ్రైవర్ వెంటనే బస్సు దిగి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు
టీ లేదా ఆహారంలో అల్లం ఉపయోగిస్తాము. ఐతే గోరువెచ్చటి నీటిలో అల్లం వేసి ఆ నీటిని తాగడం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో అల్లం నీటిని తాగడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. అల్లం నీరు తాగితే కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో అల్లం నీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. మధుమేహం వల్ల వచ్చే సమస్యలను దూరం చేయడంలో అల్లం నీరు సహాయపడుతుంది. చర్మంపై దద్దుర్లు, మొటిమలు, ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం నీరు సహజంగా రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.
రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?
రాత్రి వేళ నిద్రా భంగం కాకుండా వుండాలంటే తగిన ఆహారం తీసుకోవాలి. నిద్రకు ఇబ్బందికరంగా మారే 9 పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. నిద్రకు ఉపక్రమించే ముందు కాఫీ, టీ, చాక్లెట్ల వంటివి తింటే సరైన నిద్ర లేకుండా అవుతుంది. మద్యం సేవిస్తే మత్తుగా నిద్రపడుతుందని అంటారు కానీ అది నిద్రాభంగం కలిగిస్తుంది. చక్కెర స్థాయిలు అత్యధికంగా వున్న స్వీట్స్ కూడా మోతాదుకి మించి తింటే రాత్రి సరిగా నిద్రపట్టదు. కార్బొనేటెడ్ పానీయాలు తాగడం వల్ల కడుపులో గడబిడగా వుండి నిద్రలేకుండా చేస్తాయి. రాత్రి నిద్రపోయే ముందు కడుపు నిండుగా భోజనం చేసినా నిద్ర సరిగా పట్టదు. అందువల్ల కాస్త ఖాళీ వుంచేట్లు చూడాలి.
టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?
సీజనల్ వ్యాధులు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఆటలమ్మ వంటి పొంగు వ్యాధులతో పాటు టైఫాయిడ్ కూడా వ్యాపిస్తోంది. టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు జీర్ణవ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది. కాబట్టి, జీర్ణం కావడానికి కష్టంగా ఉండే పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. టైఫాయిడ్ సమయంలో తినకుండా ఉండాల్సిన ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఎక్కువ పీచు పదార్థాలున్న వాటిని తినకూడదు. ఎందుకంటే పీచు పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, ఇది పేగులపై ఒత్తిడి పెంచుతుంది. అలాగే ముడి బియ్యం, తృణధాన్యాలు వంటివి కాకుండా తెల్లటి అన్నం లేదా జావ తీసుకోవడం ఉత్తమం.
అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్-తమిళనాడు చాప్టర్ భాగస్వామ్యం
తమిళనాడు అంతటా ఆరోగ్య సంరక్షణ సరఫరా వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో అఫర్డ్ప్లాన్ మరియు అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ (ఇండియా)- తమిళనాడు చాప్టర్(AHPI-TN) ఈరోజు ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఒక అధికారిక అవగాహన ఒప్పందం (MOU) ద్వారా, AHPI-TN సభ్యులు అఫర్డ్ప్లాన్ యొక్క ప్రొక్యూర్మెంట్ ఆప్టిమైజేషన్ ప్లాట్‌ఫారమ్ అయిన ప్రొకాలిక్స్(Procalyx) యాక్సెస్‌ను పొందుతారు. ఫార్మాస్యూటికల్ మరియు వైద్య పరికరాల రంగాలలో వస్తువులు, వాటి ధరలను పారదర్శకంగా కనుగొనడానికి ఈ ప్లాట్‌ఫారమ్ రూపొందించబడింది.
మహిళల్లో రుతుక్రమం ఎందుకు ఆలస్యం, ప్రధాన కారణాలు ఏమిటి?
గర్భవతి కారణం కాకుండా కొందరు మహిళల్లో రుతుక్రమంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుంది. దీనికి అధిక ఒత్తిడి లేదా తక్కువ శరీర బరువు కారణంగా ఆలస్యం కావచ్చు. పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, మధుమేహం వంటివి కూడా ఋతు చక్రంపై ప్రభావం చూపుతాయి. ఇవి కాకుండా ఇంకా పలు కారణాల వల్ల రుతుక్రమం జాప్యం జరుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. మెనోపాజ్‌కు చేరుకోనివారిలో సాధారణంగా ప్రతి 28 రోజులకోసారి రుతువిరతి వుంటుంది, ఆరోగ్యకరమైన ఋతు చక్రం ప్రతి 21-40 రోజుల వరకు ఉంటుంది. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల హార్మోన్లపై ప్రభావం చూపడంతో అది మెదడులోని మూలాన్ని ప్రభావితం చేయడం వల్ల రుతుక్రమం జాప్యం జరగవచ్చు.