గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : సోమవారం, 28 జనవరి 2019 (13:23 IST)

టోటల్‌లో బీభత్సం సృషించేశాడు...?

టీచర్: మీ అబ్బాయి పరీక్షల్లో తప్పాడండీ.. చూడండి ప్రోగ్రెస్ రిపోర్టు, మాథ్స్‌లో 15, ఇంగ్లీషులో 20, హిందీలో 18, ఫిజిక్స్ 13, కెమిస్ట్రీ 15, సోషల్ 13, టోటల్ 98...
వెంగళప్ప: ఈ టోటల్‌తో భీభత్సం సృషించేశాడు.. ఇంతకీ ఈ సబ్జెట్‌కి టీచర్ ఎవరండీ..