మ్యాటర్ ఏంటో చెప్పు..?

Last Updated: శనివారం, 2 ఫిబ్రవరి 2019 (14:05 IST)
రాము: ఏం లేదురా పెళ్లి శుభాకాంక్షలు చెబితే కొట్టారు..
చంద్రు: అంతలేదు కానీ అసలు మ్యాటర్ ఏంటో చెప్పు..?
రాము: మీరు ఇలాంటి పెళ్లిళ్లు మరిన్ని చేసుకోవాలని కోరుకుంటున్నా అన్నానంతే..దీనిపై మరింత చదవండి :