శుక్రవారం, 7 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 26 మార్చి 2019 (12:34 IST)
సంబంధిత వార్తలు
విద్యార్థులను లైంగికంగా వేధించిన టీచరమ్మ.. ఆపై సెల్ఫీలు తీసుకుంది..
అక్కడ స్కూల్ ఏమి లేదు కదా..?
వారు జ్ఞాపకం పెట్టుకోవడం లేదంటూ..?
నిర్మానుష్య ప్రాంతంలో శిష్యురాలిపై గురువు అత్యాచారం...
ప్లేన్లో చూపెట్టమంటారా..?
ప్రాబ్లమ్స్ ఉన్నాయి.. అందుకే..?
టీచర్: రాము నీ లెక్కల పుస్తకమేది..
రాము: లేదు.. ఆత్మహత్య చేసుకుంది..
టీచర్: ఎందుకు..
రాము: దాని నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి.. అందుకే..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Naipunyam Portal: 2029 నాటికి యువతకు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి.. నారా లోకేష్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సాంకేతికతను భేష్గా ఉపయోగించుకుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, పౌరులకు సాయం చేయడానికి దానిని సమర్థవంతంగా ఎలా వాడాలో దేశానికే స్ఫూర్తిగా మారుతోంది. రాష్ట్రం ఇప్పటికే రియల్ టైమ్ గవర్నెన్స్, వివిధ పౌర సంక్షేమ కార్యక్రమాల కోసం సాంకేతికతను ఉపయోగిస్తోంది. ఇంతలో, ఐటీ మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్ 2029 నాటికి యువతకు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలనే ప్రతిష్టాత్మక వాగ్ధానాన్ని సాకారం చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
ChandraBabu: నాలుగు గంటలే నిద్రపోయే ఏపీ సీఎం చంద్రబాబు.. ఫాలో అవుతున్న నారా లోకేష్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేసిన అనేక మంది ఉన్నత అధికారులు, ప్రభుత్వ అధికారులు ఆయనను భారతదేశంలో అత్యంత చురుకైన, కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రిగా కొనియాడుతున్నారు. ఈ క్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్సి సిన్హా చంద్రబాబు అసాధారణమైన అధిక పనితీరు షెడ్యూల్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ సమయంలో చంద్రబాబుతో కలిసి పనిచేసిన సిన్హా, బాబు పాలన, నాయకత్వం విషయానికి వస్తే టీడీపీ అధినేత చంద్రబాబు ఒక సంపూర్ణ యంత్రం అని వెల్లడించారు.
నవంబర్ 8న నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభం
దేశంలోని ఆధునిక రైలు మౌలిక సదుపాయాలను విస్తరించే దిశగా నవంబర్ 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిని సందర్శించి నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభిస్తారు. ప్రపంచ స్థాయి రైల్వే సేవల ద్వారా పౌరులకు సులభమైన, వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలనే ప్రధానమంత్రి దార్శనికతను సాకారం చేయడంలో ఈ జెండా ఊపడం మరో మైలురాయి అని అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
2027 Jagan Padayatra: 2027లో జగన్ కొత్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారా?
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో పెద్ద ప్లాన్ చేస్తున్నారు. తదుపరి ఎన్నికలకు రెండేళ్ల ముందు, 2027లో జగన్ కొత్త పాదయాత్రకు సిద్ధమవుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. 2024 ఓటమి తర్వాత ఈ పాదయాత్ర వైఎస్ఆర్సీపీని తిరిగి జీవం పోయగలదని పార్టీ నాయకులు ఆశిస్తున్నారు. జగన్ తన ప్రసిద్ధ ప్రజా సంకల్ప యాత్రను ముగించి ఎనిమిది సంవత్సరాలు అయింది. ఇది నవంబర్ 6, 2017న ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రారంభమై జనవరి 2019లో ఇచ్చాపురంలో ముగిసింది.
Lizard: వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి ప్రతిమలు మాయం (video)
కాంచీపురంలోని ప్రసిద్ధ వరదరాజ పెరుమాళ్ ఆలయంలో పురాతన బంగారు, వెండి బల్లి ఫలకాలను తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేశారనే ఆరోపణలతో వివాదం చెలరేగింది. ఆలయంలో జరుగుతున్న పునరుద్ధరణ పనుల సమయంలో, భక్తులు పవిత్రంగా భావించే అసలు ఫలకాలను మార్చారని, దీనితో శ్రీరంగం రంగరాజ నరసింహ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై చర్య తీసుకుని, ఐడల్ వింగ్ సీఐడీ దర్యాప్తు ప్రారంభించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...
డ్రాగన్ ఫ్రూట్. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో పలు పోషక విలువలు వున్నాయి. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఈ పండు వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరనివ్వదు. జీర్ణక్రియ సజావుగా సాగేట్లు చూస్తుంది. దంతాలు, ఎముకలకు మేలు చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్. ఆస్తమా రోగులు ఈ పండు తింటుంటే సమస్య రాకుండా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తి కోసం డ్రాగన్ ఫ్రూట్ తినాలి. జుట్టు, చర్మం, మెదడు, కళ్ళను రక్షించడంలో కూడా సహాయపడుతుంది.
అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి
చిన్నవుల్లి లేదా వెల్లుల్లి. దీన్ని ఆహారంలో రుచి కోసం మాత్రమే కాకుండా అనేక ఔషధ ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. వెల్లుల్లి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల దగ్గు, జ్వరం, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రెండు వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లిలో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజూ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...
కొంతమంది బరువు ఎలా తగ్గాలా అని తెగ బాధపడిపోతుంటారు. మరికొందరు ఎంత తిండి తిన్నా కూడా పీలగా, బక్కపలచగా వుంటారు. ఐతే ఇలాంటివారు ఎలాంటి ఆహారం తింటే బరువు పెరగవచ్చో తెలుసుకోకుండా ఏదిబడితే అది తినేస్తుంటారు. అలాకాకుండా ఎలాంటి పదార్థాలను తింటే బరువు పెరగవచ్చో తెలుసుకుని వాటిని తింటుంటే బరువు పెరిగే అవకాశం వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము. పాలలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు వుంటాయి. వీటిని తాగుతుంటే క్రమంగా బరువు పెరిగే అవకాశం వుంటుంది. అలాగే అరటిపండు. ఇందులో కేలరీలు, కార్బోహైడ్రేట్లలో సమృద్ధిగా ఉంటాయి. ఇది శక్తిని పెంచడానికి, బరువు పెరగడానికి సహాయపడుతుంది.
ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?
మనం వంటల్లో సుగంధద్రవ్యంగా వాడే లవంగాలు వంటల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. 1. లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 2. దగ్గుకు సహజమైన మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు
గ్రీన్ టీ, బ్లాక్ టీ, సాంప్రదాయ టీల లోని కొన్ని రకాలు. హెర్బల్ టీలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులతో రుచిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రక్తపోటును నియంత్రించే మందార టీలో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను నియంత్రిస్తాయి. జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పితో బాధపడేవారు అల్లం టీ తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. పసుపు టీ తాగితే అందులోని కుర్కమిన్ అనే పదార్థంలో యాంటీఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీర్ఘకాలిక వ్యాధులను నివారించడం, వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడంలో బాదం టీ బాగా పనిచేస్తుంది.