సోమవారం, 3 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 4 ఏప్రియల్ 2019 (13:50 IST)
సంబంధిత వార్తలు
నిజంగా వెన్నుపోటుకు గురైంది చంద్రబాబే : డాక్టర్ కుసుమ రావు
పెంపుడు కుక్కకు ప్రాధాన్యమిచ్చిన భార్య : శునకంలా మారిన భర్త
సగం మనిషి.. సగం కుక్క.. అందుకే దాడి చేసి కుక్కలా కరుస్తున్నాడు..
సీసీటీవీ ఆఫ్‌చేసి.. మత్తుమందిచ్చి... ఐసీయు వార్డులో రోగిపై గ్యాంగ్ రేప్
ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళా పేషెంట్‌పై సామూహిక అత్యాచారం..
ప్లాస్టిక్‌ని మేమే తెచ్చుకుంటే..?
పేషంట్: డాక్టరు గారూ, ప్లాస్టిక్ సర్జరీకి ఎంతవుతుంది.
డాక్టరు: ఏబై వేలు..
పేషంట్: ప్లాస్టిక్‌ని మేమే తెచ్చుకుంటే..?
డాక్టర్: (కోపంతో...) లక్ష అవుతుంది.. కరిగించి అతికించాలి కదా...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Love : శోభనం రోజే నవ వధువు షాక్.. ప్రేమతో జ్యూస్-తాగితే విషం.. తర్వాత ఏమైంది?
ప్రియుడి కోసం భర్తకు పెళ్లైన మొదటి రోజే షాకిచ్చింది ఓ నవవధువు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, కడలూరుకు చెందిన కలైయరసన్ అనే 27 ఏళ్ల యువకుడికి ఓ యువతితో జనవరి 27, 2025న వివాహం జరిగింది. అదే రోజు నవదంపతులకు శోభనం ఏర్పాటు చేశారు. అయితే శోభనం గదిలోకి వెళ్లగానే నవ వరుడికి షాక్ తప్పలేదు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని నవవధువు చెప్పింది. అంతటితో ఆగకుండా ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో పాటు తన ప్రియుడితోనే సంసారం చేస్తానని తెగేసి చెప్పేసింది. భర్త ముందే వీడియో కాల్ ద్వారా ప్రియుడితో మాట్లాడింది. దీంతో వరుడు ఏం చేయాలో తెలియక శోభనం గది నుంచి బయటికి వచ్చేశాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పేశాడు.
కొత్త జంటలు పెళ్లయిన వెంటనే ఆ పనిలో నిమగ్నం కావాలి : సీఎం స్టాలిన్ పిలుపు
కొత్త దంపతులకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఓ పిలుపునిచ్చారు. పెళ్లయిన మరుక్షణం నుంచే పిల్లన్నికనే పనిలో నిమగ్నం కావాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు సిద్ధమవుతుందని, అందువల్ల ఇపుడు పిల్లలను కనాలని, మనం జనభా పెంచుకోకపోతే తీవ్రంగా నష్టపోతామని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, కొత్తగా పుట్టే పిల్లలకు కేవలం తమిళంలోనే పేర్లు పెట్టాలని, తద్వారా సెమ్మొళి తమిళంకు మరింత గౌరవం చేకూర్చినట్టు అవుతుందన్నారు.
Roja: పోసాని అరెస్ట్ అన్యాయం.. చంద్రబాబు, నారా లోకేష్‌పై కేసులు పెట్టవచ్చా?: ఆర్కే రోజా ప్రశ్న
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) నేత, మాజీ మంత్రి ఆర్.కె. నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టును రోజా తీవ్రంగా ఖండించారు. ఇది అన్యాయమైన చర్య అని అభివర్ణించారు. ఆరు సంవత్సరాల క్రితం చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు అధికారులు పోసానిని అరెస్టు చేశారని రోజా విమర్శించారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 111 కింద పోసాని కృష్ణ మురళిపై అన్యాయంగా కేసు నమోదు చేశారని, తనను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని రోజా ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిత్వంపై కూడా దాడి చేశారనే తన అభిప్రాయం ప్రకారం, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకులు చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్‌లపై కూడా ఇలాంటి కేసులు పెట్టవచ్చా అని ఆమె ప్రశ్నించారు.
మూడు రాజధానులపై మడమ తిప్పిన వైకాపా... అది అప్పటి విధానమట : బొత్స
అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు నవ్యాంధ్రకు మూడు రాజధానులను నిర్మిస్తామంటూ ఢంకా బజాయించిన వైకాపా నేతలు వెనక్కి తగ్గారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మూడు రాజధానులకు కట్టుబడివున్నాంటూ పదేపదే ప్రకటనలు గుప్పించారు. కానీ ఆ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడంతో పాటు మూడు రాజధానుల అంశాన్ని రాష్ట్ర ప్రజలు తమ తీర్పు ద్వారా స్పష్టం చేశారు.
Green Hydrogen Project: గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్-స్వర్ణ ఆంధ్ర విజన్-2047 వైపు తొలి అడుగు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలోని రాక్‌మన్ ఇండస్ట్రీస్‌లో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ద్వారా మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్‌ను ఉండవల్లిలోని తన నివాసం నుండి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ పారిశ్రామిక అనువర్తనాల కోసం గ్రీన్ హైడ్రోజన్‌ను పీఎన్జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్)తో కలపడానికి ఒక నూతన విధానాన్ని ప్రారంభిస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?
యూరిక్ యాసిడ్. ఇది ప్యూరిన్ల విచ్ఛిన్నం నుండి శరీరం ఉత్పత్తి చేసే వ్యర్థ ఉత్పత్తి. యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుదల వివిధ వ్యాధులను కలిగించే ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ యూరిక్ యాసిడ్ శరీరంలో పెరగకుండా చేసే కొన్ని పండ్లు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. ప్యూరిన్లు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. ఉసిరి కాయల రసం త్రాగుతుండాలి. కాఫీ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గుతుంది.
ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్
శరీరంలో ఏదైనా నొప్పి అనిపిస్తే వెంటనే మనం పెయిన్ కిల్లర్ మాత్రలు వేసుకుంటుంటాం. కానీ సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్ మన వంటిట్లోనే వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. దంతాలు నొప్పిగా వున్నప్పుడు ఓ లవంగం చప్పరిస్తే నొప్పి తగ్గుతుంది. గొంతునొప్పిగా వున్నప్పుడు కాస్తంత తేనెను సేవిస్తే ఫలితం వుంటుంది. కీళ్లనొప్పులు, వెన్నునొప్పి బాధిస్తున్నప్పుడు మిరియాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. బ్లాడర్ సమస్యలతో వున్నవారు బ్లూబెర్రీలు తింటుండాలి. సీజనల్ వ్యాధులు రాకుండా వుండాలంటే పసుపు పాలు తాగుతుండాలి.
డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?
డ్రై ఫ్రూట్స్. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఐతే ఈ గింజలను నానబెట్టుకుని తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు రెట్టింపవుతాయంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాము. బాదం పప్పులను నానబెట్టి తింటే మన శరీరానికి పోషకాలను గ్రహించే శక్తిని కలిగిస్తాయి. గుమ్మడి గింజలను రాత్రంతా నానబెట్టుకుని తింటే అందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అందుతాయి. వాల్ నట్స్ నీటిలో నానబెట్టుకుని తింటే అవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఓట్స్ ను గంటపాటు నానబెట్టుకుని ఉడికించి తింటే పిండిపదార్థం విచ్ఛిన్నమై జీర్ణశక్తి మెరుగవుతుంది.
పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే
తేనె, వెల్లుల్లి. ఈ రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల 5 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ముందుగా వెల్లుల్లి, తేనెను ఎలా కలపాలో తెలుసుకుందాము. వెల్లుల్లిని తొక్క తీసి తేలికగా దంచి దానికి తేనె కలపండి. వెల్లుల్లిలో తేనె కలిపిన తర్వాత దానిని సేవించాలి. ఉదయం ఖాళీ కడుపుతో తినాలని గుర్తుంచుకోండి. దీన్ని తీసుకోవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు మేలు చేస్తుంది.
వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు
పుదీనా నీరు లేదా పుదీనా ఆకు కషాయం తాగుతుంటే శరీరం చల్లబడుతుంది. పుదీనా నీరు ఒక సాధారణ, రిఫ్రెష్ పానీయం. వేసవిలో పుదీనా నీరు, పుదీనా కషాయం తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పుదీనా నీటిని తాగడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. పుదీనా జీర్ణక్రియకు సహాయపడుతుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది. పుదీనా ఆకు కషాయంలో చక్కెర వుండదు, చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. పావు కప్పు తాజా పుదీనా ఆకులతో చేసిన పుదీనా ఆకు కషాయంలో 12 కేలరీలుంటాయి. పుదీనా నీరు తాగుతుంటే మీజిల్స్, రొమ్ము క్యాన్సర్ వంటి పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని తేలింది.